BIG BREAKING: దేశంలో కులగణన.. మోదీ సర్కార్ సంచలన ప్రకటన!

కేంద్ర కేబినేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే జనాభా లెక్కలతో పాటుగా కులగణన చేయాలని నిర్ణయించింది.   రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అనంతరం  విషయాన్ని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం మీడియాకు తెలిపారు.  

Ashwini Vaishnaw: పహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన లేకుండానే కేంద్ర కేబినెట్ మీటింగ్

బుధవారం ఉదయం కేంద్ర కేబినెట్‌ జరిగిన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణన్‌ ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

CM Siddaramaiah : 'పాకిస్తాన్‌ జిందాబాద్'...సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్!

పాకిస్తాన్‌కు అనుకూలంగా ఎవరైనా మాట్లాడితే అది తప్పు అని, అలాంటి నినాదాలు ఇస్తే అది దేశద్రోహమేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మంగళూరులో ఒక వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన నేపథ్యంలో సిద్ధరామయ్య తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Pahalgam Attack: బరితెగించిన పాక్.. పహల్గామ్ ప్రధాన నిందితుడికి ప్రభుత్వ బలగాలతో సెక్యూరిటీ!

పహల్గాం ఉగ్రదాడికి ప్లాన్ వేసిన సూత్రధారి లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్‌ సయీద్ అని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అతడు పాకిస్థాన్‌లోని ప్రభుత్వ భద్రత మధ్య బహిరంగంగానే ఉన్నట్లు సమాచారం. ఇలాంటి ఉగ్రవాదికి పాక్ భద్రత కల్పించడం ఇప్పుడు దుమారం రేపుతోంది.

Haryana: ఆ నీరు పాకిస్థాన్‌కు వెళ్లొద్దు.. హర్యానా కీలక ప్రకటన

పంజాబ్‌ వద్ద భాక్రా నంగల్ రిజర్వాయర్‌లో అదనంగా మిగిలిపోయిన నీటిని తమకు ఇవ్వాలని హర్యానా కోరింది. ఈ నీరు పాకిస్థాన్‌కు పాకిస్థాన్‌కు వెళ్తున్నాయని.. దీనివల్ల ఏ ప్రయోజనం లేదని తెలిపింది. అందుకే ఆ నీటిని తమ రాష్ట్రానికి ఇవ్వాలని అభ్యర్థించింది.

BIG BREAKING : పాక్ తో వార్.. మోదీ రష్యా టూర్ రద్దు!

పహాల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత దేశంలో చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా టూర్ రద్దు చేసుకున్నారు. ఈ వేడుకలకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత్ తరపున పాల్గొనవచ్చు. 

BIG BREAKING: పాక్ తో యుద్ధం.. భారత్ మరో సంచలన నిర్ణయం!

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజరీ (NSA) బోర్డును పునరుద్ధరించింది. RAW (రీసెర్చ్ అండ్ అనలైసిస్ వింగ్) మాజీ చీఫ్‌ అలోక్‌ జోషీని ఛైర్మన్‌గా నియమించింది.ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది.

Web Stories
web-story-logo watermelon వెబ్ స్టోరీస్

పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగవచ్చా?

web-story-logo Mint leaves వెబ్ స్టోరీస్

ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకు తింటే ఎన్నో లాభాలు

web-story-logo Summer Holidays వెబ్ స్టోరీస్

సమ్మర్ హాలీడేస్‌లో పిల్లలకు నేర్పించాల్సినవివే!

web-story-logo Mental Health వెబ్ స్టోరీస్

మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలంటే?

web-story-logo IPHONE 17 LATEST MOBILE వెబ్ స్టోరీస్

క్లాసిక్ డిజైన్‌తో ఐఫోన్ 17 రెడీ.. లాంచ్ ఎప్పుడంటే?

web-story-logo Raisins వెబ్ స్టోరీస్

వేసవిలో ప్రతిరోజూ ఎండుద్రాక్ష తింటే లాభాలు

web-story-logo tea stop వెబ్ స్టోరీస్

నెల రోజులు టీకి దూరంగా ఉంటే ఏమవుతోంది..?

web-story-logo anasuya seventh pic వెబ్ స్టోరీస్

శేఖర్ మాస్టర్ తో అనసూయ ఫోజులు

web-story-logo jaggery summer లైఫ్ స్టైల్

వేసవిలో ప్రతిరోజూ బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

web-story-logo Oats Fruit Salad వెబ్ స్టోరీస్

ఓట్స్ ఫ్రూట్ సలాడ్‌ను ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా..?

Advertisment

BIG BREAKING : దేశద్రోహం కేసులో చిన్మయ్‌ కృష్ణదాస్‌కు బెయిల్!

దేశద్రోహం కేసులో ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ బంగ్లాదేశ్‌లో అరెస్టైన విషయం తెలిసిందే.. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు అయింది. గత ఏడాది అక్టోబర్ 30న చిట్టగాంగ్ లో ఆయనతో పాటు మరో 18 మందిపై దేశద్రోహం కేసు నమోదైంది.

🔴 Pahalgam Terror Attack Live Updates: సరిహద్దుల్లో హై టెన్షన్.. ఏ క్షణమైనా వార్.. లైవ్ అప్డేట్స్!

Pahalgam Terror Attack: సరిహద్ధుల్లో హైటెన్షన్.. ఏ క్షణమైనా వార్.. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇంటర్నేషనల్

BIG BREAKING: పాక్‌కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!

పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం ప్రకటించింది. పాకిస్థాన్‌కు అప్పు ఇవ్వొద్దని అంతర్జాతీయ ద్రవ్య నిధిని భారత్ సూచించింది. పాక్‌కు నిధులు ఇస్తుంటే.. ఉగ్రవాదులకు ఇస్తుందని భారత్  IMFకు తెలిపింది. పాక్‌కు అప్పు ఇచ్చే అంశంపై మే 9న ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది.

Mariyam Nawaz: మనకు అణ్వాయుధాలున్నాయి..మనల్నేం చేయలేరు....మరియం నవాజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

యుద్ధవాతవరణంలోనూ బలుపు మాటలు మాట్లాడుతున్న పాకిస్థాన్‌ మంత్రుల జాబితాలో మరొకరు చేరారు. తాజాగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అణ్వాయుధ శక్తిని కలిగి ఉన్నందున ఎవరూ అంత సులభంగా దాడి చేయలేరని వ్యాఖ్యానించారు.

BIG BREAKING: మమ్మల్ని కాపాడండి...ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించిన పాక్

మరో ఒకటి లేదా రెండు రోజుల్లో తమ పై భారత్ దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. దీని నుంచి తప్పించుకునేందుకు ఆ దేశం ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. పాక్ పీఎంషాబాజ్ షరీఫ్ యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రెస్‌ను తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు.

Pakistan: యుద్ధానికి ప్రధాని ఫుల్ పర్మిషన్..పాకిస్తాన్ కు మొదలైన దడ

పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ప్రస్తుతం ఇవి తారస్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు నిన్న ప్రధాని మోదీ భారత సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్ లో భయం మొదలైంది. 

Subhansh Sukla: మే 29న స్పేస్ కు శుభాంశు శుక్లా..

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఐఎన్ఎస్ కు వేళ్ళే ఖరారు అయింది. మే 29న శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి యాక్సియమ్-4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్నారు. 

Advertisment

TS SSC Results 2025: తెలంగాణ 10th క్లాస్ రిజల్ట్స్‌లో సత్తాచాటిన మహబూబాబాద్.. ఆఖరి స్థానంలో ఏ జిల్లా అంటే?

తెలంగాణ టెన్త్ ఫలితాలలో మహబూబాబాద్ జిల్లా సత్తా చాటింది. 99.29 శాతంతో మొదటి స్థానంలో ఉంది. అందులో బాలుర శాతం 99.20, బాలికల శాతం 99.39. ఈ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా ఆఖరి స్థానంలో ఉంది. 73.97 శాతంతో చివరిలో నిలిచింది.

TS SSC Supplementary Exam Date 2025: విద్యాశాఖ కీలక ప్రకటన.. సప్లిమెంటరీ పరీక్షలపై బిగ్ అప్డేట్

తెలంగాణ SSC పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం విద్యాశాఖ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను వెల్లడించింది. 03.06.2025 నుంచి 13.06.2025 వరకు ఈ పరీక్షలు నిర్వహించనుంది. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు జగరనున్నాయి.

TG BJP: తెలంగాణ బీజేపీలో భూకంపం.. కీలక నేతలకు సస్పెండ్ వార్నింగ్!

తెలంగాణ బీజేపీ లీడర్లపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సభ్యత్య నమోదుపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని హెచ్చరించింది. ప్రతిఒక్కరి పనితీరుపై నివేదికలు తయారు చేసి, వెనకబడినవారిని సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.

TG Tenth Results 2025 Live: తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో డైరెక్ట్ రిజల్ట్స్!

తెలంగాణ టెన్త్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది 92.78% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఫలితాల్లో 99 శాతంతో మహబూబాబాద్ జిల్లా టాప్ లో నిలవగా.. వికారాబాద్ 73 % ఫలితాలతో చివరి స్థానంలో నిలిచింది. 4,629 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైంది.

TG High Court: అజారుద్దీన్‌కు హైకోర్టులో ఊరట.... ఆయన పేరును తొలగించవద్దని...

అజారుద్దీన్ కి హైకోర్టులో ఊరట లభించింది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కి అజారుద్దీన్ పేరు తొలగించవద్దని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది.

TG High Court: గ్రూప్-1 పై టీజీపీఎస్సీకి హైకోర్టు బిగ్‌షాక్..అక్కడే తేల్చుకోమని...

గ్రూప్-1 నియామకాల విషయంలో టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టు బిగ్‌షాకిచ్చింది. గ్రూప్ 1 పరీక్ష పై అప్పీల్  చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులపై టీజీపీఎస్సీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం నిరాకరించింది.

ఏపీలో సీఎం రేవంత్ కు ఘన స్వాగతం.. మంత్రి లోకేష్ తో కలిసి వివాహ వేడుకకు - PHOTOS

ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకకు ఈ రోజు విజయవాడ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నారా లోకేష్ తో కలిసి వివాహ వేడకకు హాజరయ్యారు.

Advertisment

MP Sana Sathish Babu : ఆ సమస్యలను పరిష్కరించండి...కేంద్ర మంత్రితో ఎంపీ సానా సతీష్ బాబు భేటీ!

ఏపీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో సమావేశమయ్యారు. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు, న్యాయశాఖలో ఖాళీలను భర్తీ చేయడం వంటి ముఖ్యమైన డిమాండ్లు అందులో ఉన్నాయి.

🔴Simhachalam Temple Tragedy Live Updates: సింహాచలంలో 8 మంది భక్తులు స్పాట్‌డెడ్‌ -లైవ్ అప్‌డేట్స్

సింహాచలంలో చందనోత్సవం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రూ.300 టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి 8 భక్తులు మృతి చెందారు. 10 మందికి గాయాలు అయ్యాయి. రిస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనపై హోంమంత్రి, కలెక్టర్ సమీక్షించారు.

ఏపీలో సీఎం రేవంత్ కు ఘన స్వాగతం.. మంత్రి లోకేష్ తో కలిసి వివాహ వేడుకకు - PHOTOS

ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకకు ఈ రోజు విజయవాడ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నారా లోకేష్ తో కలిసి వివాహ వేడకకు హాజరయ్యారు.

అయ్యో.. మూడేళ్ల క్రితమే పెళ్లి.. సింహాచలంలో సాఫ్ట్‌వేర్ దంపతులు దుర్మరణం!

సింహాచలం చందనోత్సవంలో మృతి చెందిన 8 మందిలో సాఫ్ట్‌వేర్ దంపతులు ఉన్నారు. విశాఖకు చెందిన ఉమామహేశ్వరరావు (30), శైలజ (26)కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Actor Jethwani Case : మరో ఇద్దరు ఐపీఎస్‌ల అరెస్ట్‌?

ముంబై నటి జత్వానీకేసు విచారణలో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం వారిపై సీఐడీ విచారణకు ఆదేశించింది. వారిలో ఆంజనేయులును అరెస్ట్ చేయగా కాంతిరాణా తాతా, విశాల్ గున్నిలకు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.

Big breaking : వైఎస్ షర్మిల అరెస్ట్

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. షర్మిలను పోలీసులు  హౌస్ అరెస్టు చేశారు. ఈరోజు ఉద్దండరాయునిపాలెంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించారు. ఈ క్రమంలో ఆమెను హౌస్‌ అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Simhachalam Temple Incident: సింహాచలం ఘటనపై పీఎం మోదీ దిగ్భ్రాంతి..2 లక్షల పరిహారం

సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన బాధిత కుటుంబాలకు 2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. 

Advertisment

Cheapest Recharge Plan: ఊరమాస్ రీఛార్జ్ ప్లాన్.. రూ. 197లకే 70 రోజుల వ్యాలిడిటీ- మాస్ ఆఫర్ మచ్చా!

BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు తీసుకొచ్చింది. రూ.199 ప్లాన్‌లో 30 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2జీబీ డేటా, రోజువారీ 100 SMSలు, అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. రూ.197 ప్లాన్‌లో 70రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా వస్తుంది. ఈ ప్లాన్ ముంబై వారికి మాత్రమే.

అక్షయ తృతీయ.. భారీగా తగ్గిన బంగారం ధరలు

అక్షయ తృతీయ నాడు బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60 తగ్గి రూ.97,910గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గి రూ.89,750గా ఉంది. అలాగే కేజీ వెండి ధర రూ.2000 తగ్గి రూ.1,09,000గా ఉంది.

IndusInd Bank CEO: ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈవో రాజీనామా!

ఇండస్ఇండ్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి సుమంత్ కథ్పాలియా తన పదవికి రాజీనామా చేశారు,  బ్యాంకులో అకౌంటింగ్‌ లోపానికి నైతిక బాధ్యత వహిస్తూ  రాజీనామా చేశారు. ఇప్పటికే బ్యాంక్‌ డిప్యూటీ సీఈఓ అరుణ్‌ ఖురానా తన పదవి నుంచి సోమవారం తప్పుకున్నారు.

Jio Free Gold Offer: జియో ఫ్రీ గోల్డ్ ఆఫర్.. ‘అక్షయ తృతీయ’ వేళ కొత్త సేల్ - ఎలా పొందాలంటే?

అక్షయ తృతీయ వేళ ‘జియో గోల్డ్ 24K డేస్’ సేల్‌ను జియో ప్రకటించింది. రూ.1000-రూ.9,999 వరకు ఇన్వెస్ట్ చేస్తే ప్రోమోకోడ్ ద్వారా 1%, రూ.10వేల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే 2%ఎక్స్‌ట్రా గోల్డ్ వస్తుంది. జియోఫైనాన్స్ యాప్ లేదా మైజియో యాప్ కొనుక్కోవాల్సి ఉంటుంది.

Stock Market: లాభాల్లో దేశీ మార్కెట్లు..400 దాటిన సెన్సెక్స్

దేశీయ మార్కెట్లో సూచీలు మంచి ఊపు మీదున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలున్నప్పటికీ దేశీ స్టాక్స్ రాణిస్తున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 80,500 పైన ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 100 పాయింట్లు పెరిగి 24,400 స్థాయిలో ఉంది.

అక్షయ తృతీయకు గోల్డ్ కొనేవారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

నేడు మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,530గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.680 తగ్గింది. ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

Condom: గొర్రె పేగుతో కండోమ్.. అత్యంత ఖరీదు.. ధ‌ర తెలిస్తే షాక్ అవుతారు!

గొర్రె పేగుతో చేసిన కండోమ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు క్రియేట్ చేసింది. 18వ శతాబ్దానికి చెందిన కండోమ్‌ స్పెయిన్‌లో జరిగిన ఓ వేలంలో రూ.44 వేలకు అమ్ముడుపోయింది. 7అంగుళాలు ఉండే ఇది సుఖవ్యాధులకు కారణమవుతుందని వైద్యులు సిఫార్సు చేయట్లేదు.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2