తెలంగాణ AICC: జీవన్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ బంపరాఫర్! త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బరిలోకి దించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. By Nikhil 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ TG: సీఎం రేవంత్ రెడ్డికి అండగా టీబీజేపీ నేతలు ఉంటారని అన్నారు కేటీఆర్. వంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారని సెటైర్లు వేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. By V.J Reddy 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: ఛీ వీళ్లు మనుషులా?.. తల్లిని శ్మశానంలో వదిలేశారు తల్లిని భారంగా భావించిన కొడుకులు ఏకంగా శ్మశానంలో వదిలేశారు. 8 రోజులుగా రాజవ్వ మోతేలోని శ్మశానవాటికలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. సంక్షేమశాఖ అధికారులు రాజవ్వను ఆస్పత్రికి తరలించారు. By Vijaya Nimma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: కేటీఆర్‌పై సీఐడీ విచారణ? TG: కేటీఆర్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై చేసిన భూ దందాల వ్యవహారంపై సీఐడీతో విచారణ జరిపించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు. గత పదేళ్లుగా మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ సిరిసిల్ల జిల్లాల్లో భూ దందాలు చేశారని ఆరోపణలు చేశారు. By V.J Reddy 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLA KTR: కాంగ్రెస్ కరకుగుండెలు... కేటీఆర్ ఫైర్! TG: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులను ఆగం చేసిందన్నారు కేటీఆర్. రూ.15 వేల రైతుభరోసా కోసం రైతులు.. రూ.12 వేల రైతుభరోసా కోసం రైతుకూలీలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. అసలు రైతు భరోసా ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. By V.J Reddy 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Viral Video: మంత్రి సురేఖ మంచి మనస్సు.. పేద చిన్నారిని చూసి చలించి.. తెలంగాణ మంత్రి కొండా సురేఖ మంచి మనస్సును చాటారు. రోడ్డు పక్కన చెప్పులు లేకుండా నడుస్తున్న ఓ చిన్నారిని చూసి కారు ఆపారు. ఆ బాలికకు చెప్పులతో పాటు కొత్త బట్టలు కొనిచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Nikhil 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నెక్ట్స్ సీఎం కవిత.. కేటీఆర్ కాదు.. వైరల్ అవుతున్న రేవంత్ కామెంట్స్! జైలుకు పోయిన వారంతా సీఎం అవుతారని కేటీఆర్ భావిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ లాజిక్ నిజమైతే మొదట జైలుకు వెళ్లిన కవిత సీఎం అవుతారన్నారు. కేటీఆర్ కు ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. By Nikhil 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: మాజీ ఎంపీ ఇంట్లో విషాదం! TG: మాజీ ఎంపీ గొట్టే భూపతి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య శాంత కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కరీంనగర్లో మృతి చెందారు. గతంలో గొట్టే భూపతి రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థిగా పెద్దపల్లి ఎంపీగా పనిచేశారు. By V.J Reddy 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్? TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటిసులు అందించారు. దళిత బంధు నిధులు విడుదల చేయాలని ఈ నెల 9న బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది. ఈక్రమంలో అనుమతి లేకుండా హైవేపై కౌశిక్‌రెడ్డి ధర్నా చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించారని నోటీసులిచ్చారు. By V.J Reddy 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn