ఆంధ్రప్రదేశ్ AP: సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ పై సస్పెన్షన్ వేటు..! ఏపీ సీఐడీ మాజీ ఏడీజీ ఎన్. సంజయ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో సంజయ్ సీఐడీ అదనపు డీజీగాను, ఏపీ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సంస్థ డీజీగాను పనిచేశారు. ఈ సమయంలో ఆ విభాగాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలువచ్చాయి. By Bhavana 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ GOOD NEWS: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వైజాగ్ మెట్రో ప్రాజెక్టుకు 11,498 కోట్ల వ్యయం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు రూ.11,009 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. By Seetha Ram 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మద్యం అక్రమాలపై సీఎం సీరియస్.. సెక్షన్ 47(1) జీవో జారీ! ఏపీ మద్యం అక్రమ వ్యవహారాలపై సీఎం చంద్రాబాబు సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. MRP ధరలను ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే రూ.5 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47(1) ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది. By srinivas 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సిగ్గుంటే నాని, వంశీ, అవినాష్ భయంపై సినిమా తీయి.. RGVకి బుద్దా వెంకన్న సవాల్! రాంగోపాల్ వర్మకు దమ్ముంటే గత ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయి ఇప్పుడు దాక్కున్న కొడాలి నాని, వంశీ, అవినాష్ పై సినిమా తీయాలని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. గతంలో వర్మ పెట్టిన పోస్టులు తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చాయన్నారు. By Nikhil 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పాకిస్తాన్ కాలనీ.. ఆ పేరు వల్ల ఎన్నో ఇబ్బందులు! ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడలో పాకిస్తాన్ కాలనీ ఉందని మీలో ఎంతమందికి తెలుసు. 1980లో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం విజయవాడలో పాకిస్తాన్ కాలనీ ఏర్పాటు చేశారు. వారంతా పాకిస్థానీలే కాబట్టి దానికి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారు. By Seetha Ram 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు..ఎందుకంటే! ఏపీ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ నేత వెంకట్రామిరెడ్డి అరెస్ట్ అయ్యారు. అనుమతి లేకుండా మందు పార్టీ ఏర్పాటు చేసినందుకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. By Bhavana 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అదానీ ఇష్యూలో జగన్ పరువు నష్టం దావా.. వారందరికీ లీగల్ నోటీసులు! అదానీ దగ్గర లంచాలు తీసుకున్నారనే ఆరోపణలపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు. ఎఫ్‌బీఐ ఛార్జిషీట్లో తన పేరు ఎక్కడా లేదని తెలిపారు. అనవసరంగా నిందలు వేసిన వారిపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు వెల్లడించారు. By srinivas 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ బంపరాఫర్.. టికెట్ ధరలపై 20 శాతం రాయితీ! ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఏసీ బస్సుల్లో 20శాతం రాయితీని ప్రకటించింది.విజయవాడ నుంచి హైదరాబాద్, విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే బస్సుల్లో 20శాతం, 10శాతం ఆయా బస్సుల్ని బట్టి రాయితీని ప్రకటించారు. By Bhavana 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP: ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరు ఈగల్:హోం మంత్రి అనిత గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్ గా మార్చడంపై చర్చించారు. By Manogna alamuru 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn