తెలంగాణ RS Praveen Kumar: చిల్లర మాటలు కాదు.. దమ్ముంటే నిరూపించండి ఫుడ్ పాయిజన్ కుట్ర కోసం మాఫియాను నడిపించాడంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆర్ఎస్ ప్రవీణ్ ఖండించాడు. చిల్లర మాటలు కాదు.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరాడు. ఏ విచారణకైనా తాను సిద్ధమేని చెప్పాడు. By srinivas 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Food Poison ఆర్ఎస్ ప్రవీణ్ చేయించారు.. కొండా సురేఖ సంచలనం! గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారణమని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ప్రవీణ్ ఆధ్వర్యంలోనే ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయన్నారు. దీనిపై దుష్ప్రచారపు ఘటనల్లోనూ ఆయన పాత్ర ఉందని, ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపిస్తుందని తెలిపారు. By srinivas 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కొమురవెళ్లి ఆలయంలో కోటి రూపాయల స్కామ్.. వెలుగులోకి సంచలన విషయాలు! కొమురవెల్లి దేవస్థానానికి సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది. రూ. కోటి అవకతవకలకు సంబంధించి ఐదేండ్ల కిందటి ఫైళ్లు మాయం కావడంతో ముగ్గురు ఉద్యోగులకు కమిషనరేట్ నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లో అందజేయకుంటే క్రిమినల్ చర్యలుంటాయని హచ్చరించింది. By srinivas 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణకు కేంద్రం మరో తీపి కబురు.. అక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు రైల్వేశాఖ గుడ్న్యూస్ చెప్పింది. విభజన హామీల్లో మరో హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. By Seetha Ram 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ జోరుగా వరంగల్ భద్రకాళి చెరువు పూడిక తీత పనులు-PHOTOS వరంగల్ లోని ప్రముఖ భద్రకాళి చెరువు పూడిక తీత పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పనులను జిల్లా అధికారులు ఈ రోజు పరిశీలించారు. By Nikhil 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ కీలక ఫైల్స్ మిస్సింగ్! TG: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక ఫైల్స్ మిస్ అయ్యాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యానికి గల కారణాలను వెల్లడించే సాక్ష్యాధారాలను నీటిపారుదల శాఖ అధికారులు ధ్వంసం చేశారని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ తెలిపారు. By V.J Reddy 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Seethakka: ఫుడ్ పాయిజన్ ఆ పార్టీ కుట్రే.. మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు తెలంగాణలో వరుసగా స్కూళ్లలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్ర ఎవరు చేశారో త్వరలో బయటపెడతామన్నారు. ఇందులో భాగమైన ఉద్యోగులను తొలగిస్తామన్నారు. By Nikhil 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ స్మశానంలో అఘోరీ రక్తపాతం.. కేసు నమోదు, 5ఏళ్లు జైలు శిక్ష! వరంగల్లోని మామునూర్ పోలీస్ స్టేషన్లో అఘోరీపై కేసు నమోదు అయింది. రెండు రోజులు స్మశానంలోనే విచిత్ర పూజలు చేసి కోడిని బలిచ్చింది. దీంతో లా విద్యార్థులు కసిరెడ్డి రోహన్ రెడ్డి, సౌమిత్ పటేల్లు వరంగల్లోని మామునూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. By Seetha Ram 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Viral Video: మంత్రి సురేఖ మంచి మనస్సు.. పేద చిన్నారిని చూసి చలించి.. తెలంగాణ మంత్రి కొండా సురేఖ మంచి మనస్సును చాటారు. రోడ్డు పక్కన చెప్పులు లేకుండా నడుస్తున్న ఓ చిన్నారిని చూసి కారు ఆపారు. ఆ బాలికకు చెప్పులతో పాటు కొత్త బట్టలు కొనిచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Nikhil 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn