ఆప్యాయంగా చేతిలో చేయి వేసి.. ఆపై సెల్ఫీ.. చిన్నారి బాలుడు కుటుంబానికి అండగా పవన్!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హన్మకొండలో అభిమాని చిన్నారి బాలుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ క్రమంలో ఆ బాలుడిని చేతిలో ఆప్యాయంగా చేయి వేసి.. సెల్ఫీ తీసుకున్నారు. చిన్నారి బాలుడి కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు.

New Update
Advertisment
తాజా కథనాలు