Sharwa38: శర్వా బ్లడ్ ఫెస్ట్ .. 'భోగి' గ్లిమ్ప్స్ వీడియో నెక్స్ట్ లెవెల్.. చూశారా..?
శర్వానంద్- సంపత్ నంది కాంబోలో #శర్వా38 సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈమూవీ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. 'భోగి 'అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ.. గ్లిమ్ప్స్ వీడియో రిలీజ్ చేశారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో వీడియో ఆసక్తికరంగా ఉంది.