తెలంగాణ పట్నం నరేందర్‌రెడ్డికి బిగ్ షాక్.. ఆ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు! కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బిగ్ షాక్ తగిలింది. లగచర్ల ఘటనలో జిల్లా కోర్టు ఉత్తర్వులు కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మెరిట్స్ ఆధారంగా బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాలని కింది కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. By srinivas 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కాకినాడ పోర్ట్ లో అసలు ఏం జరుగుతుంది? గతవారం రోజులుగా ఏపీ రాజకీయం అంతా కాకినాడ పోర్ట్ చుట్టే తిరుగుతుంది. కాకినాడ పోర్ట్ లో నవంబర్ 27న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షిప్ తనిఖీ చేసినప్పుడు రేషన్ బియ్యం పట్టుబడింది. By K Mohan 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG-Ap: 55 సంవత్సరాల తరువాత ఓ రేంజ్ లో కంపించిన తెలంగాణ..! తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఏపీలోని కృష్ణా, ఏలూరు జిల్లాలతో పాటుగా.. తెలంగాణలోని పలు జిలాల్లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఓ రెండు, మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. By Bhavana 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🛑LIVE BREAKINGS: హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్! By Manoj Varma 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం Rain Alert: హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్! హైదరాబాద్ లో నేడు మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరం శాఖా అంచనా. అలాగే ఏపీలోని కొన్ని కోస్టల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. By Archana 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.. అధికారిక ప్రకటన విడుదల! మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. పది రోజులు సస్పెషన్స్ తర్వాత ఉత్కంఠకు తెరపడింది. ఇవాళ బీజేపీఎల్పీ సమావేశంలో ఫడ్నవీస్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. డిసెంబర్ 5న ప్రమాణస్వీకారం చేయనున్నారు. By srinivas 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'కాంతారా' తర్వాత హిస్టారికల్ బయోపిక్ తో రిషబ్ శెట్టి ఎంట్రీ 'కాంతారా' ఫేమ్ రిషబ్ శెట్టి కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. మరాఠా వీరుడు 'ఛత్రపతి శివాజీ మహారాజ్' బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని సందీప్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. By Archana 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులకు అడిగినన్ని లడ్డూలు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు అడిగినన్న లడ్డూలను ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు లడ్డూ పోటు సిబ్బంది నియామకంపై ఫోకస్ పెట్టింది. By Bhavana 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ స్వర్ణ దేవాలయంలో కాల్పులు.. సుఖ్బీర్ సింగ్‌పై హత్యాయత్నం పంజాబ్ లోని స్వర్ణదేవాలయంలో బుధవారం ఉదయం కాల్పులు జరిగాయి. అమృత్‌సర్‌లోని సిక్కుల ప్రవిత్ర దేవాలయం గోల్డెన్ టెంపుల్ ప్రవేశద్వారం వద్ద తపస్సు చేస్తున్న శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. By K Mohan 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn