నేషనల్ BREAKING : కమర్షియల్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు! గుడ్ న్యూస్.. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది. ఏకంగా రూ.41 రూపాయలు తగ్గిస్తూ అయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1762కు చేరుకుంది. By Krishna 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ France: ఐదేళ్ల నిషేధం..ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి దూరం! యూరోపియన్ యూనియన్ నిధుల్ని దుర్వినియోగం చేసిన కేసులో ఫ్రెంచ్ పాపులర్ నేత మారిన్ లీపెన్పై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసుపై విచారణ జరిపిన పారిస్ కోర్టు.. ఆమెకు 5 ఏళ్ల పాటు దేశ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. By Bhavana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు మృతి పశ్చిమ బెంగాల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు, నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది. By Kusuma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : సిగరెట్ పొగ వచ్చిందని ఒకరు.. గ్రూప్స్కు సెలక్ట్ కాలేదని మరోకరు! . వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడు వదిలిన సిగరెట్ పొగ మరో యువకుడి పైకి వెళ్లడంతో తీవ్ర గొడవ జరిగింది. దీంతో సిగరెట్ తాగిన యువకుడిని తొమ్మిది మంది కలిసి కొట్టి చంపేశారు. మరో ఘటనలో గ్రూప్స్ కు సెలెక్ట్ కాలేదని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. By Krishna 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఉదయాన్నే ఈ పనులు చేస్తే ఆరోగ్యం ఉదయం లేచిన వెంటనే నీరు తాగడం, వ్యాయామం, యోగా వంటివి చేస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే రోజంతా యాక్టివ్గా ఉంటారు. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్ ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. కేకేఆర్ మీద మ్యాచ్ గెలిచింది. దాంతో పాటూ ఒకే వేదికపై ఒకే ప్రత్యర్థి మీదా అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా కూడా రికార్డ్ సృష్టించింది. By Manogna alamuru 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Weather Alert: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..! ఏపీలో నేడు పలు చోట్ల వర్షం పడనుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.శ్రీకాకుళం -6, విజయనగరం -6, పార్వతీపురంమన్యం -10, అల్లూరి సీతారామరాజు -3, తూర్పుగోదావరి కోరుకొండ 26 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నాయి. By Bhavana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ashwani Kumar : డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు! ఎట్టకేలకు ముంబై జట్టు బోణీ కొట్టింది. కోల్కతా కేవలం 16.2 ఓవర్లలోనే చాపచుట్టేసింది. ఈ ఐపీఎల్ సీజన్లో అత్యల్ప స్కోరు ఇది. ముంబై కొత్త బౌలర్ అశ్వనీ కుమార్ కేకేఆర్ పతనాన్ని శాసించాడు. 23 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో స్పెషలిస్ట్. By Krishna 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Horoscope Today: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్! కన్యారాశి వారికి ఈ రోజు వృత్తి ఉద్యోగాగలలో శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. సన్నిహితులతో వివాదాలు ఏర్పడకుండా మీ మాటను అదుపులో పెట్టుకోండి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే... By Bhavana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn