తెలంగాణ హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు! హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మేడ్చల్ పూడూరులోని పత్తి గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాం కూలిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా కోట్లలో నష్టం వాటిళ్లినట్లు అధికారులు అంచనావేస్తున్నారు. By srinivas 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: ఒకొక్కరుగా వస్తారో, అందరూ కలిసి వస్తారో రండి: సీఎం రేవంత్ సవాల్ రైతు రుమాఫీ, బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతుంటే బీఆర్ఎస్ గుండెల్లో పిడుగులు పడుతున్నాయని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకొక్కరుగా వస్తారో, అందరూ కలిసి వస్తారో రండి. అసెంబ్లీలో చర్చిద్దామని సవాల్ విసిరారు. By srinivas 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్ మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన మెడికల్ కాలేజీ ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. మెడికల్ సీట్లు విషయంలో మల్లారెడ్డి కాలేజీలో అక్రమాలు జరిగాయని మొత్తం నాలుగున్నర కోట్ల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. By Kusuma 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నీటి వాటాలో వీసమెత్తు నష్టం వాటిల్లొద్దు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు! కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయ నిపుణులను ఆదేశించారు. By srinivas 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS:ఇప్పటికి 150 కోట్లు..తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న ఏఈఈ అక్రమాస్తులు రంగారెడ్డి జిల్లాలో నీటిపారుదల శాఖలో పెద్ద తిమింగలం దొరికింది ఏసీబీకి. ఆ శాఖకు చెందిన ఏఈఈ నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇతని ఆస్తి దాదాపు రూ.150 కోట్లకు పైనే ఉండొచ్చని అంటున్నారు. By Manogna alamuru 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పులి దాడి బాధితులరాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం! ఆసిఫాబాద్ జిల్లాలో పులిదాడిలో మరణించిన యువతి లక్ష్మి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం అందించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రక్రియ పూర్తిచేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. By srinivas 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGSRTC బంపరాఫర్.. రోజుకు రూ.48 చెల్లిస్తే నెలంతా ఫ్రీ జర్నీ! TSRTC ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు శుభవార్త చెప్పారు. కేవలం రూ.1450కే మెట్రో డీలక్స్ మంత్లీ పాస్ అందించనున్నట్లు తెలిపారు. అంటే రోజుకు కేవలం రూ.48 ఖర్చుతో అన్ లిమిటెడ్ గా ప్రయాణించవచ్చు. ఇంకా ఈ పాస్ ఉన్న వారికి జిల్లా బస్సుల్లో 10% డిస్కౌంట్ ఉంటుంది. By Nikhil 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: టీడీపీలోకి తీగల కృష్ణారెడ్డి.. ఆయనతో పాటే మల్లారెడ్డి కూడా? తీగల కృష్ణారెడ్డి డిసెంబర్ 3న టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనను చంద్రబాబు TDP రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. తీగలతో పాటు ఆయన వియ్యంకుడు, మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా TDPలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. By Nikhil 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ RS Praveen Kumar: చిల్లర మాటలు కాదు.. దమ్ముంటే నిరూపించండి ఫుడ్ పాయిజన్ కుట్ర కోసం మాఫియాను నడిపించాడంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆర్ఎస్ ప్రవీణ్ ఖండించాడు. చిల్లర మాటలు కాదు.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరాడు. ఏ విచారణకైనా తాను సిద్ధమేని చెప్పాడు. By srinivas 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn