నేషనల్ Air Pollution: ఢిల్లీ ప్రజలకు ఊరట.. మెరుగుపడ్డ గాలి నాణ్యత గత కొంతకాలంగా వాయు కాలుష్యంలో చిక్కుకున్న ఢిల్లీ ప్రజలకు కాస్త ఊరట లభించింది. తాజాగా అక్కడి గాలి నాణ్యత సూచి(AQI)లో మెరుగుదల కనిపించింది. దీంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 విధించిన ఆంక్షలను సుప్రీంకోర్టు సడలించేందుకు పర్మిషన్ ఇచ్చింది. By B Aravind 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PSLV-C59 ప్రయోగం సక్సెస్.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన సోమనాథ్ శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ 59 ప్రయోగం సక్సెస్ అయ్యింది. గురవారం సాయంత్రం 4.04 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన వాహన నౌక నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించింది. By B Aravind 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు–సంభాల్ అల్లర్లపై సీఎం యోగి వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ అల్లర్ల మీద సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి..సామాజిక విభజనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం అని...జాగ్రత్తగా ఉండాలని సూచించారు. By Manogna alamuru 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BREAKING: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణణ్ ఆయనచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా హాజరయ్యారు. By B Aravind 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కార్పొరేటర్ టూ సీఎం.. ఫడ్నవీస్ విజయ ప్రస్థానమిదే! మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన దేవేంద్ర ఫగ్నవీస్ విజయ ప్రస్థానం చాలా భిన్నమైనది. 22 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన సరికొత్త రికార్డులు సృష్టించారు. కార్పొరేటర్ టూ సీఎంగా ఎదిగిన తీరు ఈ ఆర్టికల్ లో చదివేయండి. By srinivas 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కన్న తల్లిదండ్రులను, అక్కను కత్తితో పొడిచి పొడిచి.. ఎంత క్రూరంగా చంపాడంటే? ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి దండ్రులు ఆస్తి మొత్తం అక్కకు రాసిస్తున్నారనే కోపంతో తల్లిదండ్రులను, సొంత అక్కను కత్తితో పొడిచి చంపాడు కొడుకు. దర్యాప్తులో ఈ విషయం కనిపిట్టిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. By Archana 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C 59 శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ -C 59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అనుకున్న సమయానికి.. 4.04 నిమిషాలకు ప్రయోగం జరిగింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించిన ప్రోబా ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ C-59 అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. By srinivas 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ IN-SPAC: భారత మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్‌గా హైదరాబాద్ కంపెనీ.. స్పేస్ రెగ్యులేటర్, ప్రమోటర్ అయిన 'ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్' (IN-SPACe) కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్‌కు చెందిన అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ATL) దేశంలోనే మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్‌గా నిలవనుందని పేర్కొంది. By B Aravind 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పుష్పపై ఎలాన్ మస్క్ రియాక్షన్.. ఏది నొక్కిన ఫైరే! టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్‌లో పుష్ప-2 సినిమాకు లైక్ బటన్‌ను మార్చారు. లైక్ బటన్‌పై క్లిక్ చేస్తే రెడ్ లవ్ సింబల్ రాకుండా ఫైర్ అవుతుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. By Kusuma 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn