ఈ జ్యూస్‌తో బోలెడన్నీ ప్రయోజనాలు By Kusuma 05 Dec 2024 కాన్ బెర్రీస్ జ్యూస్‌ను డైలీ తాగడం వల్ల చర్మం మెరుగుపడటంతో పాటు మలబద్ధకం, ఆర్థరైటిస్, పేగు వంటి సమస్యల నుంచి విముక్తి చెందవచ్చు. వెబ్ స్టోరీస్
కాంగ్రెస్ పాలనలో చావులు, కన్నీళ్లే.. బండి సంచలన వ్యాఖ్యలు By Kusuma 05 Dec 2024 కాంగ్రెస్ ప్రజలను పాలించడం కంటే కమిటీలతో కాలయాపన చేసిందని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ కరీంనగర్
పుష్పకు ఫస్ట్ ఛాయిస్ బన్ని కాదట.. ఆ హీరో ఎలా మిస్ చేసుకున్నాడబ్బా! By Kusuma 05 Dec 2024 దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమా స్టోరీని మొదటిగా మహేశ్ బాబుకి వినిపించగా డేట్లు సెట్ కాకపోవడం వల్ల రిజక్ట్ చేశారట. Short News | Latest News In Telugu | సినిమా | నేషనల్
పుష్పపై ఎలాన్ మస్క్ రియాక్షన్.. ఏది నొక్కిన ఫైరే! By Kusuma 05 Dec 2024 టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్‌లో పుష్ప-2 సినిమాకు లైక్ బటన్‌ను మార్చారు. Short News | Latest News In Telugu | సినిమా | నేషనల్ ఇంటర్నేషనల్
పుష్ప-2కు బిగ్ షాక్.. రిలీజ్‌కు ముందే ఆన్లైన్లో ఫుల్ మూవీ లీక్? By Kusuma 05 Dec 2024 పుష్ప-2 విడుదలకు ముందే ప్రముఖ వెబ్సైట్లు అయిన మూవీ రూల్జ్, ఐబొమ్మలో ఫుల్ మూవీ వస్తుంది. Short News | Latest News In Telugu | సినిమా | నేషనల్
అల్లు అర్జున్ సినిమాకి బలైన కుటుంబం By Kusuma 05 Dec 2024 అభిమాని హీరో సినిమా చూడటానికి కుతూహలంతో వెళ్లిన ఓ కుటుంబానికి చివరకు కన్నీళ్లే మిగిలాయి. Short News | Latest News In Telugu | సినిమా | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
నాసా చీఫ్‌గా బిలియనీర్.. ట్రంప్ కీలక నిర్ణయం By Kusuma 05 Dec 2024 నాసా చీఫ్‌గా బిలియనీర్, ప్రైవేట్ వ్యోమగామి జేర్డ్ ఐజాక్‌మెన్‌ను నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
యూన్‌పై అభిశంసన తీర్మానం.. ఎమర్జెన్సీతో పదవికి ముప్పు By Kusuma 05 Dec 2024 దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో ఎమర్జెన్సీ విధించి కొన్ని గంటల్లోనే ఎత్తివేసిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
రేపే పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్.. టైమింగ్స్ ఇవే! By Kusuma 05 Dec 2024 భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్టు మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్
పుష్ప-2 ప్రీమియర్ షోలో విషాదం.. ఒకరు మృతి By Kusuma 05 Dec 2024 ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్లో రేవతి అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. Short News | Latest News In Telugu | సినిమా | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం