ఆంధ్రప్రదేశ్ AP Rains: ఏపీలో భారీ వర్షాల ఎఫెక్ట్.. నేడు స్కూళ్లకు సెలవు తుపాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో సోమవారం కూడా ఏపీలో వర్షాలు కురవనున్నాయి.ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు. By Bhavana 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fengal Cyclone: తీరం దాటేసిన 'ఫెంగల్'.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త! బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. పెంగల్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. తిరుమలలో కురిసిన వర్షానికి శ్రీవారి ఆలయ పరిసరాలు పూర్తి జలమయమయ్యాయి. By Bhavana 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fengal Cyclone : తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు బంగాళాఖాతంలో ఫెంగల్ తుపాను తీరాన్ని తాకింది. పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరాన్ని తాకినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఆదివారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు By Bhavana 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభకు మహేశ్ బాబు బావ.. చంద్రబాబు శుభవార్త! మహేశ్ బాబు బావా, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారు. చంద్రబాబు సైతం ఈ అంశంపై సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ నుంచి రెండు సార్లు ఎంపీగా ఆయన పని చేశారు. గత ఎన్నికల్లో ఆయన పోటీకి ఆసక్తి చూపలేదు. By Nikhil 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD key Decision : టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం! టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం ఏపీని భయపెట్టిస్తున్న తుపాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలోని రెండు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. By Kusuma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime: నడి రోడ్డుపై కత్తులతో నరికి..ఏపీలో హిజ్రాల నాయకురాలి దారుణ హత్య ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ పూజలు ముగించుకు ని బయల్దేరిన హిజ్రా నాయకురాలు హాసిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి హత్య చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. By Bhavana 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అది ఏఆర్ డెయిరీ నెయ్యి కాదు.. సిట్ విచారణలో సంచలన విషయాలు! శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని సరఫరా చేసేందుకు టీటీడీతో ఏఆర్ డెయిరీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒప్పందానికి విరుద్ధంగా వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించి.. తన ట్యాంకర్ల ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్టు సిట్ నిర్ధారణకు వచ్చింది. By V.J Reddy 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: చావైనా భర్తతోనే.. కంటతడి పెట్టించే విషాద గాథ చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మేలుందొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. భర్తకు క్యాన్సర్ వచ్చిందని దంపతులు పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి పంచనామా నిర్వహించారు. By Vijaya Nimma 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn