తెలంగాణ Rain Alert: రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు! TG: రాష్ట్రంలో శని, ఆది, సోమ వారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ సూచించింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. By V.J Reddy 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Komati Reddy: రాజగోపాల్ రెడ్డికి హోం శాఖ..? TG: కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఖాళీగా ఉన్న 6 శాఖలు త్వరలో భర్తీ చేసే ఛాన్స్ ఉంది. మంత్రి పదవి రేసులో 10 మంది నేతలు ఉండగా.. అందులో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి హోంమంత్రి దక్కనున్నట్లు కాంగ్రెస్ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. By V.J Reddy 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: తెలంగాణకు భారీ పెట్టుబడులు కాలుష్య రహిత యూనిట్ల ఏర్పాటుకు ప్రముఖ ఫార్మా దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కార్యకలాపాల విస్తరణతో పాటు గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. By Nikhil 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: అయ్యో పాపం.. ట్రాక్టర్లో ఇరుక్కొని రైతు మృతి యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ఇంజిన్‌పైకి లేచింది. నాగలి మధ్య ఇరుక్కొని రైతు పెద్దగోని నర్సింహ(54) అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. By Vijaya Nimma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Social Media: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ అరెస్ట్ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జి కొణతం దిలీప్ ను అరెస్ట్ చేశారు. దిలీప్ అరెస్ట్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. By Nikhil 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నల్గొండ Social Media: సోషల్ మీడియాలో వేధింపులు.. యాదాద్రిలో యువతి దారుణం! భువనగిరిలో యువకుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. డిగ్రీ చదువుతున్న హాసినికి కొన్ని రోజులుగా నిఖిల్ అనే వ్యక్తి ఇన్ స్టాలో అసభ్యకర మెసేజ్ లు పంపుతూ వేధింపులకు గురిచేశాడని. ఇది తట్టుకోలేక హాసిని ఉరేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రలు ఆరోపిస్తున్నారు. By Archana 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ర్యాగింగ్ కలకలం.. మెడికల్ విద్యార్థికి గుండు కొట్టించి, ఏం చేశారంటే! ఖమ్మం మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థి డిఫరెంట్‌గా హెయిర్‌కట్ చేసుకున్నాడు. దీంతో హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆ విద్యార్థిని సెలూన్‌కు తీసుకెళ్లి గుండు గీయించాడు. అలాగే నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన జరిగింది. By Seetha Ram 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా! వైద్యుల నిర్లక్షం వల్ల భువనగిరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి గుంటూరు వినియోగదారుల ఫోరం రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఓ వ్యక్తికి కడుపులో ఇన్ఫెక్షన్ సోకగా.. రాళ్లు ఉన్నాయని ఆపరేషన్ చేశారు. కానీ తర్వాత అతను మరణించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. By Kusuma 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేటీఆర్ తో పాటు కేసీఆర్ కూడా జైలుకు.. రాజగోపాల్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ కేసీఆర్ ఫ్యామిలీ పాపాల చిట్టా చాలా ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇప్పుడే ఆట స్టార్ట్ అయ్యిందన్నారు. కేటీఆర్, కేసీఆర్ కూడా జైలుకు పోక తప్పదన్నారు. అరెస్ట్ పై KTRకు తొందర వద్దన్నారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn