DC VS KKR: డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ ఓటమి..14 పరుగుల తేడాతో కోలకత్తా విజయం
ఐపీఎల్ లో ఈరోజు కోలకత్తా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కోలకత్తా 14 పరుగుల తేడాతో గెలిచింది. కోలకత్తా ఇచ్చిన 204 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది.