హైదరాబాద్ Allu Arjun: సంధ్యా థియేటర్ తొక్కిసలాట...అల్లు అర్జున్ టీమ్‌పై కేసు సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ టీమ్ పై కేసు నమోదయ్యింది. సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యం మీద కూడా కేసు నమోదయ్యింది. By Manogna alamuru 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్ నుంచి డీజిల్ బస్సులు, ఆటోలు ఔట్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం! కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం ఆర్టీసీ చరిత్రలోనే ఒక విప్లవమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో నష్టాలపాలైన సంస్థను లాభాలబాట పట్టించామన్నారు. కొత్తలోగో ఆవిష్కరించి.. హైదరాబాద్ లో ఇకపై డీజిల్ బస్సులు, ఆటోలకు స్వస్తిపలికేలా చర్యలు తీసుకుంటామన్నారు. By srinivas 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్.. పోలీసుల అదుపులో హరీశ్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఆయన పోలీస్ స్టేషన్ ముందు హల్ చల్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని సీఐ రాఘవేంద్ర ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన పై కేసు నమోదు చేశారు. By K Mohan 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మీది ప్రజాపాలన కాదు.. రాక్షసపాలన.. కౌశిక్‌రెడ్డి ఇష్యుపై హరీష్‌రావు ఆగ్రహం ఫోన్ ట్యాపింగ్‌పై విషయంలోఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడమన్నారు. ప్రజా పాలనలో రాక్షస పాలన సాగుతుందని హరీష్ రావు మండిపడ్డారు. By Vijaya Nimma 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కాంగ్రెస్ పాలనలో చావులు, కన్నీళ్లే.. బండి సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ప్రజలను పాలించడం కంటే.. కమిటీలు, కమిషన్లతోనే కాలయాపన చేసిందని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. ఏడాదే కాదు.. ఒక యుగం గడిచిన కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దిశగా అడుగు పడదని, వీరి పాలనలో కేవలం చావులు, కన్నీళ్లే ఉన్నాయన్నారు. By Kusuma 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అల్లు అర్జున్ సినిమాకి బలైన కుటుంబం పుష్ప-2 సినిమా ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. అభిమాని హీరో సినిమా చూడటానికి కుతూహలంతో వెళ్లిన ఓ కుటుంబానికి చివరకు కన్నీళ్లే మిగిలాయి. సంతోషంగా సినిమా చూడటానికి వెళ్లిన ఓ మహిళ చివరకు శవమై తిరిగి వచ్చిన ఘటన అందరినీ కలచివేస్తోంది. By Kusuma 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పుష్ప-2 ప్రీమియర్ షోలో విషాదం.. ఒకరు మృతి పుష్ప2 బెనిఫిట్ షోలో తొక్కిసలాట జరగడంతో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈమె కుమారుడు, కూతురు పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. సంధ్య థియేటర్‌కి అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగి ఈ విషాదం చోటుచేసుకుంది. By Kusuma 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో గూగుల్ భారీ పెట్టుబడులు.. టోక్యో తర్వాత హైదరాబాద్‌లోనే తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సిద్ధమైంది. హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ని నెలకొల్పేందుకు కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోని ఇది మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ కావాడం గమనార్హం. By srinivas 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైకోర్టులో హరీష్ రావు క్వాష్ పిటిషన్.. పోలీసులకు ఆదేశాలు! మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్లులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో తనమీద నమోదైన కేసు కొట్టివేయడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నిరోధర ఆరోపణలు చేసి సంబంధం లేని కేసులో ఇరికించారని ఫిటిషన్ లో పేర్కొన్నారు. By srinivas 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn