లాస్ ఏంజిల్స్లో ఖరీదైన కార్చిచ్చు.. లక్షల కోట్లు బూడిదపాలు
కాలిఫోర్నియాలో కార్చిచ్చు కారణంగా భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రకృతి విపత్తులో 11-13లక్షల కోట్ల విలువైన సంపద బూడిదపాలైంది. ఓ పక్క మంచు తుఫాను, మరో కార్చిచ్చు అమెరికాని అతలాకుతలం చేస్తున్నాయి. దీనికి కారణం.. హెడింగ్పై క్లిక్ చేసి లాంగ్ ఆర్టికల్ చదవండి.