లక్నోకు పంత్, ఢిల్లీకి KL రాహుల్.. ఇప్పటివరకు కొనుగోలైన ఆటగాళ్లు వీరే By B Aravind 24 Nov 2024 ఐపీఎల్ మెగా వేళం హోరాహోరిగా సాగుతోంది. రూ.641.5 కోట్లతో పది ఫ్రాంచైజీలు ఆటగాళ్లను తీసుకుంటున్నాయి. శ్రేయస్ అయ్యార్‌ను రూ.27.75 కోట్లతో అత్యధిక ధరకు పంజాబ్ కింగ్స్ టీమ్ దక్కించుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Virat Kohli: సెంచరీ చేసిన విరాట్ కొహ్లీ.. By B Aravind 24 Nov 2024 బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు టీమిండియా 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
IPL Auction 2025: శ్రేయస్ అయ్యార్ రికార్డు బ్రేక్ చేసిన రిషబ్ పంత్.. By B Aravind 24 Nov 2024 బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.26,75 కోట్లకు సొంతం చేసుకోగా.. ఈ రికార్డును రిషబ్ పంత్ బ్రేక్ చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను ఏకంగా రూ.27 కోట్లకు దక్కించుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. అత్యధిక ధరలో ఆ టీమ్‌కు సొంతం By B Aravind 24 Nov 2024 ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మెగా వేళం జరిగింది. ప్రముఖ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.26,75 కోట్లకు సొంతం చేసుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఐపీఎల్ మెగా వేలం.. అర్ష్‌దీప్‌కు రూ.18 కోట్లు By B Aravind 24 Nov 2024 ఐపీఎల్ 2025 మెగా వేలం కొనసాగుతోంది. పంజాబ్ టీమ్ అర్ష్‌దీప్‌ను రూ.18 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక కగిసో రబాడను గుజరాత్ టైటాన్స్ రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ipl mega Auction: మొదలైన ఐపీఎల్ 2025 మెగా వేలం.. By B Aravind 24 Nov 2024 ఐపీఎల్ 2025 మెగా వేలం మొదలైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఆదివారం, సోమవారం ఈ ఆక్షన్ జరగనుంది. మొత్తం పది ఫ్రాంచైజీలు 577 మంది ఆటగాళ్ల కోసం పోటీ పడనున్నాయి. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఆ దేశంలో అధికారుల కంటే ఖైదీల సంపాదనే ఎక్కువ By B Aravind 24 Nov 2024 యూకేలో జైళ్లలో శిక్ష అనుభవిస్తూ ఉపాధి పొందుతున్న ఖైదీలు అక్కడి అధికారుల కన్నా ఎక్కువ జీతం అందుకుంటున్నారు. వీళ్లలో కొందరు ఏకంగా ఏడాదికి 46,005 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.38,84,491 జీతం పొందుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి.
రేపే పార్లమెంటు సమావేశాలు.. వాడివేడిగా సాగిన అఖిలపక్ష సమావేశం By B Aravind 24 Nov 2024 పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
మహాయుతి విజయానికి కలిసొచ్చిన ప్రధానాంశాలు ఇవే.. By B Aravind 23 Nov 2024 మహారాష్ట్ర ప్రజలు మహా వికాస్ అఘాడి కూటమికి షాక్ ఇచ్చారు. మహాయుతి కూటమికే అధికారంలోకి రాబోతుంది. ఇప్పటికే ఈ కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మహాయుతి గెలిచేందుకు కలిసొచ్చిన అంశాలేంటో ఈ ఆర్టికల్‌లో చదవండి. Short News | Latest News In Telugu | నేషనల్
హేమంత్ సోరెన్‌కే జై కొట్టిన ఝార్ఖండ్ ప్రజలు.. ఫలించిన ఆ రెండు అంశాలు By B Aravind 23 Nov 2024 ఝార్ఖండ్‌లో ఎన్డీయే అనుసరించిన వ్యూహాలు బెడిసికొట్టాయి. హేమంత్ సోరెన్ పాలన దక్షతపైనే ప్రజలు మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ సీఎం కాబోతున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్