మహాయుతి విజయానికి కలిసొచ్చిన ప్రధానాంశాలు ఇవే.. By B Aravind 23 Nov 2024 మహారాష్ట్ర ప్రజలు మహా వికాస్ అఘాడి కూటమికి షాక్ ఇచ్చారు. మహాయుతి కూటమికే అధికారంలోకి రాబోతుంది. ఇప్పటికే ఈ కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మహాయుతి గెలిచేందుకు కలిసొచ్చిన అంశాలేంటో ఈ ఆర్టికల్‌లో చదవండి. Short News | Latest News In Telugu | నేషనల్
హేమంత్ సోరెన్‌కే జై కొట్టిన ఝార్ఖండ్ ప్రజలు.. ఫలించిన ఆ రెండు అంశాలు By B Aravind 23 Nov 2024 ఝార్ఖండ్‌లో ఎన్డీయే అనుసరించిన వ్యూహాలు బెడిసికొట్టాయి. హేమంత్ సోరెన్ పాలన దక్షతపైనే ప్రజలు మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ సీఎం కాబోతున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా? By B Aravind 23 Nov 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపు ఖరారైపోయింది. మహారాష్ట్రలో బీజేపీ పెద్ద పార్టీగా అవతరిస్తున్న నేపథ్యంలో ఈసారి ఆ పార్టీకి చెందిన నేతకే సీఎం కుర్చీ ఇస్తారని.. ఇక్కడ కూడా బీహార్ మోడల్ రిపీట్ అవుతుందనే చర్చలు నడుస్తున్నాయి.
Priyanka Gandhi: వయనాడ్‌లో గెలుపుపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు By B Aravind 23 Nov 2024 ప్రియాంక గాంధీ తన గెలుపుపై ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజలు తనపై చూపించిన విశ్వాసంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని ప్రజల విజయంగా అభివర్ణించారు. పార్లమెంటులో మీ తరఫున తన గళాన్ని విప్పుతానని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
Maha Vikas Aghadi: మహా వికాస్ అఘాడి చేసిన ఈ తప్పులే ఓటమికి కారణం.. By B Aravind 23 Nov 2024 మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాడిని మారాఠి ప్రజలు తిరస్కరించారు మహాయుతి కూటమి గెలుపు ఖరారైపోయింది. అయితే మహా వికాస్ అఘాడి కూటమి చేసిన కొన్ని పొరపాట్ల వల్లే ఇలా ఘోర పరాజయం పొందిందనే చర్చ నడుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
మహారాష్ట్రలో సీఎం పోరు.. షిండే VS ఫడ్నవీస్ By B Aravind 23 Nov 2024 మహారాష్ట్రలో మహాయుతి నుంచి తర్వాతి సీఎం ఎవరూ అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. శివసేన నుంచి వచ్చిన ఏక్నాథ్ షిండే, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య పోటీ నడుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
ఏదో తప్పు జరిగింది.. మహారాష్ట్ర ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు By B Aravind 23 Nov 2024 శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో వస్తున్న ఫలితాలను బట్టి ఏదో తప్పు జరిగినట్లు అనిపిస్తోందని అన్నారు. ఇది ప్రజల నిర్ణయం కాదని.. ఇక్కడ ఏం తప్పు జరిగిందో అందరికీ తెలుస్తుందని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
BIG BREAKING: మహారాష్ట్రలో మహాయుతి, ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి గెలుపు By B Aravind 23 Nov 2024 మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనేది తెలిపోయింది. ప్రస్తుతం మహారాష్ట్రలో మహాయతి కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటి 219 స్థానాల్లో అధిక్యంలో దూసుకుపోతోంది. ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి మేజిగ్ ఫిగర్‌ను దాటి 52 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది.
బీజేపీకి బిగ్ షాక్.. ఝార్ఖండ్‌లో గెలుపు దిశగా ఇండియా కూటమి By B Aravind 23 Nov 2024 ఝార్ఖండ్‌లో ఎన్డీయే కూటమికి బిగ్ షాక్ తగిలింది. ఇండియా కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటి 48 స్థానాల్లో దూసుకుపోతోంది. ఇక ఇండియా కూటమి కేవలం 31 స్థానాల్లోనే అధిక్యంలో కొనసాగుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్
Wayanad: వయనాడ్‌లో లక్ష ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ By B Aravind 23 Nov 2024 వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి లక్ష ఓట్ల మెజార్టీతో ఆమె దూసుకుపోతున్నారు. సీపీఐ నుంచి సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్