చండీగఢ్ వేదికగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. రాజస్థాన్ మాత్రం తమ టీమ్‌లో రెండు మార్పులు చేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 20 ఓవర్లలో 25 పరుగుల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
అశ్లీల వీడియోలు చూడటం, షేర్ చేయడం కూడా నేరమని తెలంగాణ పోలీసు విభాగం తెలిపింది. ఇటీవల పోర్న్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన సిద్ధిపేటకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. Short News | Latest News In Telugu not present
ట్రంప్ విధిస్తున్న సుంకాలు మనకు మేలే చేస్తాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు భారత్ వైపే చూస్తున్నారన్నారు.Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ | తెలంగాణ
చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ టీమ్ 6 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 77, అభిషేక్ పోరెల్ 33 పరుగులు చేశారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో దంతేశ్వరి అమ్మవారిని కేంద్రమంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. అనంతరం పాండుం ముగింపు సభలో మాట్లాడారు. వచ్చే నవరాత్రికి ఎర్ర బీభత్సం అంతం కావాలన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఢిల్లీ క్యాపిల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. చెపాక్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు చెన్నై ఆడిన 3 మ్యూచుల్లో ఒకటే గెలిచింది.Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఆరుగురు కుటుంబ సభ్యులు అదృశ్యమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో పురోగతి కనిపించింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా దాడులకు పాల్పడింది. అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరమై క్రీవీ రిపై శుక్రవారం మిసైల్‌తో విరుచుకుపడింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతతో నమోదైంది. దీని ప్రభావానికి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/media_files/2025/04/07/5KWabvbOJh05lwezyrXD.jpg)