ఆంధ్రప్రదేశ్ TDP MLA: చేతికి సెలైన్ తోనే ప్రజాదర్బార్.. టీడీపీ ఎమ్మెల్యే వీడియో వైరల్! మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చేతికి సైలైన్ తోనే ప్రజాదర్బార్ నిర్వహించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఖరి నిమిషంలో కార్యక్రమాన్ని వాయిదా వేస్తే ప్రజలు ఇబ్బంది పడుతారని అనారోగ్యంతోనే ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. By Nikhil 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YV Subba Reddy: మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో విషాదం వైసీపీ మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ (84) సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంతో ఒంగోలు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి మృతి చెందారు. By Kusuma 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ration card : తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్...వచ్చే నెలనుండి ఇది కూడా తెల్ల రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నుండి కంది పప్పు పంపిణీని పునఃప్రారంభించనుంది. గత కొన్నినెలలుగా కందిపప్పు కొరత ఏర్పడింది. అయితే మార్కెట్లో కందిపప్పు ధరలు అధికంగా ఉండటంతో పంపిణీని పునఃప్రారంభిస్తున్నారు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Balineni: జగన్ నా ఆస్తులు గుంజుకున్నాడు.. ఆ పాపం ఊరికేపోదు.. బాలినేని సంచలనం! జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్.. జగన్పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ వల్లే తన కుటుంబం ఎంతో బాధపడిందన్నారు. 'నా ఆస్తులు, నా వియ్యంకుడి ఆస్తులను జగన్ కాజేశారు. అతని అన్యాయాలు చెప్పాలంటే సమయం సరిపోదు' అంటూ సంచలనం రేపారు. By srinivas 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP BREAKING: ఏపీలో మరో కొత్త జిల్లా.. చంద్రబాబు కీలక ప్రకటన! మార్కాపురంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కాపురాన్ని జిల్లా చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామన్నారు. తప్పకుండా మార్కాపూరంను జిల్లా కేంద్రం చేస్తామని ప్రకటించారు. By Nikhil 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Woman's Day 2025: మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు-PHOTOS మార్కాపురంలో జరిగిన అంతర్జాతీయ మహిళ దినోత్సవం వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు సీఎంకు ఘన స్వాగతం పలికారు. డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు. స్వయంకృషితో ఎదిగిన మహిళలను అభినందించారు. By Nikhil 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఉమెన్స్ డే సందర్భంగా చంద్రబాబు అదిరిపోయే కానుక! ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఇప్పటి నుంచి ఎంతమంది పిల్లలను కన్నా ప్రసూతి సెలవులు ఇస్తామని ప్రకటించారు. స్త్రీలకు మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. By srinivas 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Junior NTR: ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని మృతి చెందాడు. గత ఏడాది నుంచి బోన్ మ్యారో సమస్యతో బాధపడుతున్నకౌశిక్ జూనియర్ ఎన్టీఆర్, టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం సాయంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అది ఫెయిల్యూర్ కావడంతో చివరిసారిగా ఎన్టీఆర్ను చూడకుండానే మృతి చెందాడు. By Kusuma 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Teachers: టీచర్లకు శుభవార్త చెప్పిన మంత్రి నారా లోకేష్ రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. వచ్చే క్యాబినెట్ నాటికి టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ తెస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. By Madhukar Vydhyula 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn