author image

Seetha Ram

By Seetha Ram

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రముఖ నటులలో ఒకరు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్ పరంగా దూసుకుపోతున్నారు. Short News | Latest News In Telugu

By Seetha Ram

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమా ‘పుష్ప2’. డిసెంబర్ 5న అంటే రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. Short News | Latest News In Telugu | సినిమా

By Seetha Ram

నటుడు అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప 2’ చిత్రం ప్రీమియర్‌ షోకు ముందు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కి అభిమానులు భారీగా తరలివచ్చారు. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. సినిమా | తెలంగాణ | Latest News In Telugu | Short News

By Seetha Ram

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమా ఆగమేఘాలతో రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నాగబాబు ఆసక్తిక ట్వీట్ చేశారు. Short News | Latest News In Telugu | సినిమా

By Seetha Ram

మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసుల విచారణకు సోహెల్ హాజరు కావాల్సిందే హైకోర్టు తీర్పు ఇచ్చింది. Short News | Latest News In Telugu | నిజామాబాద్ | తెలంగాణ

By Seetha Ram

అండర్ -19 ఆసియా కప్ టోర్నీ షార్జా వేదికగా జరుగుతోంది. ఈ టోర్నీలో యువ భారత్ అదరగొడుతోంది. వరుస విజయాలతో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్పోర్ట్స్ | Latest News In Telugu | Short News

By Seetha Ram

ఏపీలోని కూటమి ప్రభుత్వం పాలనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా ఉందని అన్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By Seetha Ram

జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ పురుషుల టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్‌కి చేరుకుంది. ఇవాళ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. స్పోర్ట్స్ | Latest News In Telugu | Short News

By Seetha Ram

అల్లు అర్జున్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప 2’ రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. Short News | Latest News In Telugu | సినిమా

Advertisment
తాజా కథనాలు