తెలంగాణ TG Crime: కామారెడ్డిలో అమానుషం.. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని గొడ్డులా బాదిన కానిస్టేబుల్! కామారెడ్డి జిల్లాలో అమానుష ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తిపై కానిస్టేబుల్ కిరణ్, హోంగార్డు గంగాధర్ దాడికి పాల్పడ్డారు. అతన్ని విచక్షణ రహింతగా కొట్టారు. వీడియో వైరల్ కావడంతో వారిద్దరినీ వెంటనే ఎస్పీ రాజేష్ సస్పెండ్ చేశారు. By srinivas 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నిజామాబాద్ Telangana: తెలంగాణలో మళ్లీ టెన్త్ పేపర్ లీక్! తెలంగాణలో మరోసారి టెన్త్ ఎగ్జామ్ పరీక్ష లీక్ కలకలం సృష్టిస్తోంది. కామారెడ్డి జుక్కల్ జిల్లా పరిషత్ పాఠశాల నుంచి గణిత ప్రశ్నపత్రంలోని కొన్ని ప్రశ్నలు లీక్ అయ్యాయి. అక్కడపనిచేసే సిబ్బంది కాగితం ప్రశ్నలను రాయించి బయటకు పంపాడు. By Archana 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG New Cabinet: రాజగోపాల్ రెడ్డి, వివేక్ తో పాటు.. ఆ ఇద్దరికి ఛాన్స్... తెలంగాణలో కొత్త మంత్రులు వీరే! తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి ఫైనల్ లిస్డ్ రెడీ అయినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, శ్రీహరి ముదిరాజ్ పేర్లను ఫైనల్ చేసినట్లు చర్చ సాగుతోంది. మండలి నుంచి ఈ సారి ఎవరికీ అవకాశం లేదని సమాచారం. By Nikhil 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Jeevan Reddy : కాంగ్రెస్లో అసంతృప్తి గానే ఉన్నా..జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్! కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని.. ఎమ్మెల్సీ రాలేదన్న అసంతృప్తి ఉందన్నారు. రెన్యువల్ అవుతుందని భావించా కానీ అలా జరగలేదని చెప్పుకొచ్చారు. ప్రజా జీవితానికి బ్రేక్ వేసుకోవాలని లేదని స్పష్టం చేశారు. By Krishna 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ UNESCO: తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు.. యునెస్కో జాబితాలో ముడమాల్ నిలువురాళ్లు తెలంగాణకు మరో గుర్తింపు లభించింది. నారాయణపేటలోని ముడుమల్ గ్రామంలో 3,000 సంవత్సరాల పురాతన ముడమాల్ నిలువురాళ్లను యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చింది. ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలంటే ముందుగా వరల్డ్ హెరిటేజ్ సెంటర్ తాత్కాలిక జాబితాలో చేర్చాలి. By Kusuma 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: తెలంగాణలో మరో దారుణం.. తల్లిని చంపిన కూతురు! నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం 300 క్వార్టర్లో భర్తతో కలిసి కన్నతల్లిని చంపింది ఓ కూతురు. తల్లి వారి కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఆమెపై కక్ష పెంచుకుంది. గాఢ నిద్రలో ఉన్న సమయంలో గొంతు నులిమి చంపేశారు కూతురు సౌందర్య, అల్లుడు రమేష్. By Vijaya Nimma 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Holi celebration : పిడిగుద్దులతో రెచ్చిపోయిన గ్రామస్తులు..పోలీసుల ఏం చేశారంటే.. హోలీపండుగ అనగానే రంగులు చల్లుకోవడం మాత్రమే తెలుసు. కానీ ఆ గ్రామంలో మాత్రం పిడిగుద్దులతో కొట్టుకుంటారు. నిజామాబాద్ జిల్లాలోని సాలూర మండలం హున్సాలో ప్రతీ ఏడాది హోలీ సందర్బంగా పిడిగుద్దుల ఆట నిర్వహిస్తారు. గ్రామంలో హోలీ నాడు పిడి గుద్ధులతో ఫైటింగ్ చేశారు. By Madhukar Vydhyula 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Lockup Death: నిజామాబాద్ జిల్లాలో లాకప్ డెత్.. ఏజెంట్ సంపత్ అనుమానాస్పద మృతి నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ కస్టడీలో ఉన్న గల్ఫ్ ఏజెంట్ సంపత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సంపత్ మృతికి పోలీసులే కారణమంటూ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కొట్టడంతోనే సంపత్ చనిపోయాడంటూ ఆరోపిస్తున్నారు By Krishna 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఏం మనిషివిరా.. ఫుల్ గా తాగి తమ్ముడి భార్యపై.. రెచ్చిపోయిన కానిస్టేబుల్! తాగిన మైకంలో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. తమ్ముడి భార్య అని కూడా చూడకుండా కర్రతో చితకబాదాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో చోటుచేసుకుంది. మహిళపై దాడి చేసినందుకు గానూ కానిస్టేబుల్ పై కేసు నమోదు అయింది. By Krishna 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn