వైరల్ Mexican Actress: మతాచారం పాటించి చనిపోయిన హీరోయిన్ మెక్సికన్ షార్ట్ ఫిల్మ్ హిరోయిన్ మార్సెలా అల్కాజర్ మతాచారాలను పాటించి చనిపోయింది. దక్షిణ అమెరికా కాంబో అనే కప్ప విషాన్ని తాగింది. మత విశ్వాసాల ప్రకారం ఆధ్యాత్మిక తిరోగమన వేడుకల్లో పాల్గొని నటి వాంతులు, విరేచనాతో ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. By K Mohan 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: ఇజ్రాయెల్ డ్రోన్ల నుంచి పిల్లల ఏడుపులు..ఎందుకంటే గాజా ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న డ్రోన్ల నుంచి చిన్న పిల్లల ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయట.పాలస్తీనీయులను బయటకు రప్పించి దాడులు చేయడం కోసమే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని తెలుస్తుంది. By Bhavana 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పుష్పపై ఎలాన్ మస్క్ రియాక్షన్.. ఏది నొక్కిన ఫైరే! టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్‌లో పుష్ప-2 సినిమాకు లైక్ బటన్‌ను మార్చారు. లైక్ బటన్‌పై క్లిక్ చేస్తే రెడ్ లవ్ సింబల్ రాకుండా ఫైర్ అవుతుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. By Kusuma 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ నాసా చీఫ్‌గా బిలియనీర్.. ట్రంప్ కీలక నిర్ణయం నాసా చీఫ్‌గా బిలియనీర్, ప్రైవేట్ వ్యోమగామి జేర్డ్ ఐజాక్‌మెన్‌ను నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలాన్ మస్క్‌కి వ్యాపార సహచరుడు అయిన జేర్డ్ నాయకత్వంలో నాసా మరింత పురోగతి సాధించాలని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. By Kusuma 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BIT Coin: 1,00,000 డాలర్లకు బిట్ కాయిన్ ! క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ విలువ నేడు ఏకంగా 1,00,000 డాలర్లను దాటేసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో కొన్నాళ్లుగా ఇది భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. By Bhavana 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ యూన్‌పై అభిశంసన తీర్మానం.. ఎమర్జెన్సీతో పదవికి ముప్పు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కి వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. వీటిపై ఓటింగ్ జరగనుంది. మూడొంతుల్లో రెండు వంతుల సభ్యుల మద్దతు ఉంటేనే తన అధ్యక్ష పదవికి ఎలాంటి ముప్పు ఉండదు. By Kusuma 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ రేపే పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్.. టైమింగ్స్ ఇవే! భారత్-ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ మొత్తం మూడు సెషన్స్‌లో ఉదయం 9:30, మధ్యాహ్నం 12.10, సాయంత్రం 4.30 గంటలకు ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వేదికగా జరగనుంది. By Kusuma 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఫ్రాన్స్ లో అనుకోని పరిణామాలు..అవిశ్వాస తీర్మానంలో ఓడిన ప్రధాని! ఫ్రాన్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మితవాద, అతివాద చట్టసభ సభ్యులు ఒక్కటై అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. ఈ ఘటనతో ప్రధాని మిచెల్ బార్నియర్ తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. By Bhavana 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైన్స్ ఇదే! ప్రపంచంలో బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్ అత్యుత్తమైనదని గ్లోబల్ ఎయిర్‌లైన్స్ ర్యాంకులను విడుదల చేసింది. బ్రస్సెల్స్ మొదటి ర్యాంకులో ఉండగా.. అత్యంత చెత్త ఎయిర్‌లైన్స్‌గా తునిసైర్ 109వ స్థానంలో నిలిచింది. By Kusuma 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn