ఇంటర్నేషనల్ Myanmar: మూడు రోజుల తరువాత భూకంప శిథిలాల కింద నుంచి సజీవంగా..! మయన్మార్ భూకంప విలయంలో మరణించిన వారి సంఖ్య 1700 దాటినట్లు అధికారులు పేర్కొంటున్నారు.మూడు రోజుల అనంతరం సహాయక సిబ్బంది ఓ గర్భిణీని శిథిలాల కింద నుంచి సురక్షితంగా రక్షించారు. By Bhavana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America-Iran: అటు ట్రంప్ హెచ్చరికలు..ఇటు క్షిపణులతో ఇరాన్...! అణ్వాయుధాల అభివృద్ధి విషయంలో ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్ పై బాంబు దాడులకూ వెనుకాడేది లేదని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.దీంతో అప్రమత్తమైన టెహ్రాన్..క్షిపణులతో సిద్ధమైనట్లు తెలుస్తోంది. By Bhavana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..మూడోసారి కూడా నేనే..! అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి మార్గాలున్నాయని ట్రంప్ పేర్కొన్నారు.చాలా మంది ప్రజలు మూడోసారి ఎన్నిక కావాలని తనను కోరుతున్నట్లు ట్రంప్ చెబుతున్నారు.అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు. By Bhavana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Google: గూగుల్ సంచలనం.. అందుబాటులో టైమ్ ట్రావెల్ ఫీచర్ గూగుల్ మరో అద్భుతం సృష్టించింది. గూగుల్ మ్యాప్స్‌లో టైమ్ ట్రావెల్ ఫీచర్‌ను కొత్తగా తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా గతంలో నగరాలు, ట్రాఫిక్, రవాణా సౌకర్యాలు, వీధులు, కొండలు, నదులు, చెరువులు అనేవి ఎలా ఉండేవో పాత చిత్రాల ద్వారా చూడవచ్చు. By B Aravind 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Afghanistan: ఆఫ్గాన్‌కు కొత్త చట్టాలేమి అవసరం లేదంటున్న తాలిబాన్ చీఫ్! ఆఫ్గానిస్తాన్ కు పాశ్చాత్య చట్టాలు అవసరం లేదని తాలిబన్ చీఫ్ హిబాతుల్లా అఖున్ జాదా పేర్కొన్నారు.షరియా చట్టం అమలులో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం అవసరం లేదన్నారు. By Bhavana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Iran:ఒప్పందం చేసుకోండి..లేకపోతే బాంబు దాడులే..ట్రంప్ హెచ్చరికలు! అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వరాన్ని పెంచారు.ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్ పై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు. By Bhavana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mynmar Earth quake: శవాల దిబ్బగా మయన్మార్..వ్యాపిస్తున్న దుర్గంధం మయన్మార్ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 1700 దాటింది. ఇంకా వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉన్నారు. రెండు రోజులుగా వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ లోపు మృతదేహాల దుర్గంధం మొత్తం అంతటా వ్యాపిస్తోంది. By Manogna alamuru 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake: మరో భారీ భూకంపం.. రిక్టార్ స్కేల్‌పై 7.1 తీవ్రత తాజాగా దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా అనే ద్వీపం సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ప్రధాన ద్వీపానికి ఈశాన్యంలో 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. By B Aravind 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake: మయన్మార్ మళ్లీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు మయన్మార్‌లో వరుస భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదైంది. దీంతో స్థానికులు భయంతో బయటికి పరుగులు తీశారు. By B Aravind 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn