JOBS: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు..డిగ్రీ ఉంటే చాలు..
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇక్కడ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ పడింది. దీని కోసం పెద్ద చదువులు ఏమీ అవసరం లేదు..కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది అని చెబుతున్నారు. జీతం నెలకు రూ.72 వేల వరకు ఉంటుంది.