నేషనల్ విద్యార్థులకు షాక్.. చీటింగ్ చేస్తే ఎన్నేళ్లు జైలు శిక్షంటే? పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు చీటింగ్ చేస్తే మూడు నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్షతో పాటు రూ.10 లక్షలు జరిమానా విధిస్తూ ఒడిశా ప్రభుత్వం బిల్లును రూపొందించింది. రాబోయే శీతాకాల సమావేశంలో ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. By Kusuma 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IDBI Jobs: ఐడీబీఐ బ్యాంకులో 1000 ఎగ్జిక్యూటివ్ పోస్టులు..అర్హులు వీరే! ఐడీబీఐ బ్యాంకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 1000 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. నవంబర్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలి. By Seetha Ram 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఈ నెల 14 నుంచి.. గ్రూప్-4 అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ ల9 వరకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు వివరాలు వెల్లడించారు. By Nikhil 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 5,647 ఉద్యోగాలకు నోటిఫికేషన్! రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇంటర్ అర్హతతో రైల్వేలో 5,647 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2024 నవంబర్ 4నుంచి డిసెంబర్ 3వరకు అప్లికేషన్ ప్రక్రియ కొనసాగనుంది. www.nfr.indianrailways.gov.in By srinivas 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC: సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ గ్రూప్-1 రద్దు? తెలంగాణ గ్రూప్-1 మరోసారి రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ కేటగిరి, ఎస్టీ, ట్రాన్స్ జెండర్ రిజర్వేషన్ అంశం వివాదాస్పదం కానుంది. నియామక ప్రక్రియ మొదలైన తర్వాత మార్పులు కుదరదంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. By srinivas 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG TET: టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష గురువారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైంది. ఈ నెల 5వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల రెండు రోజులు ఆలస్యంగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. By Kusuma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కేంద్రం కొత్త స్కీమ్.. ఒక్కొక్కరికి రూ. 60 వేలు..! కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘పీఎం ఇంటర్న్షిఫ్ ప్రోగ్రామ్’ కొత్త స్కీమ్ను ప్రకటించింది. దీనికి సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ.5000 చొప్పున సంవత్సరానికి రూ.60,000 స్టైఫండ్ అందించనున్నారు. డిసెంబర్ నుంచి ఇంటర్న్షిప్లు ప్రారంభించనున్నారు. By Seetha Ram 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG TET: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్.. పూర్తి వివరాలివే! తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. 2024 నవంబర్ 5 నుంచి 20వ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 2025 జనవరి 1 నుంచి 20వ వరకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరగనుంది. https://tstet2024.aptonline.in/tstet/ By srinivas 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TET Results: టెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్స్! ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు సోమవారం మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అభ్యర్థులు టెట్ ఫలితాలను https://aptet.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. By Bhavana 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn