జాబ్స్ 3,883 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఇదే నాగ్‌పుర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్మెంట్ ఫ్యాక్టరీల్లో 58వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 3,883 ఖాళీలను భర్తీచేయనున్నారు. By Seetha Ram 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ BOB: నిరుద్యోగులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ అర్హతతో భారీగా బ్యాంక్ జాబ్స్! దేశవ్యాప్తంగా బ్యాంక్ ఆఫ్ బరోడా 592 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నవంబర్ 19వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం Bank of Baroda Recruitment 2024 వెబ్సైట్లోకి వెళ్లండి. By Kusuma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ మాకు అన్యాయం చేయొద్దు.. TGPSC ఛైర్మెన్ కు group-1 అభ్యర్థుల కీలక వినతి తెలంగాణ గ్రూప్-1 పరీక్షకు సంబంధించి మరో అంశం చర్చనీయాంశమైంది. తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాసిన అభ్యర్థులు భాషా ప్రాతిపదికన కాకుండా విషయ విశ్లేషణ ఆధారంగా మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీని కోరుతున్నారు. తమకు అన్యాయం జరగకుండా చూడాలని వినతిపత్రం అందించారు. By srinivas 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు! జేఈఈ మెయిన్‌లో ర్యాంకింగ్‌లో ఇద్దరు విద్యార్థులకు ఒకే స్కోర్ వస్తే ర్యాంకు ఇవ్వడానికి తొమ్మిది ఉండే కొలమానంలో జాతీయ పరీక్షల సంస్థ కీలక మార్పులు చేసింది. ఇద్దరికి ఒకే మార్కులు వస్తే.. వయస్సు, హాల్ టికెట్‌ను కొలమానాలను తీసేస్తు ఏడింటికి కుదించింది. By Kusuma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎట్టకేలకు తీపి కబురు అందింది. పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ బోర్డ్ ఇన్‌ఛార్జి ఛైర్మన్ ఆకే రవికృష్ణ అధికారిక ప్రకటన చేశారు. By srinivas 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా జాబ్స్.. రూ.50వేల జీతం, అర్హులు ఎవరంటే? ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విజయవాడలోని APCRDA (ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) కాంట్రాక్ట్ పద్దతిన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనుంది. By Seetha Ram 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IT:TCS ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఇక 15 ఏళ్ల పాటు నో టెన్షన్! ఐటీ రంగానికి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టు కనబడుతున్నాయి. కంపెనీలకు వరుసగా ప్రాజెక్టులు వస్తున్నాయి. తాజాగా టీసీఎస్ రెండు పెద్ద ప్రాజెక్టులను సంపాదించుకుంది. దీంతో 15 ఏళ్ళపాటూ రెండు దేశాల్లో ప్రత్యేక సేవలు అందిస్తామని తెలిపింది. By Manogna alamuru 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ యూనియన్ బ్యాంక్‌లో 1500 ఉద్యోగాలు - డిగ్రీ అర్హతతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 400 పోస్టులు - తెలంగాణలో 200 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 200 పోస్టులు ఉన్నాయి. By Archana 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ మరింత తగ్గిన Group-1 హాజరు శాతం.. నేడు ఎంత మంది ఎగ్జామ్ రాశారంటే? గ్రూప్-1 పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. ఈ రోజు జరిగిన General Essay ఎగ్జామ్ కు 69.4 శాతం అభ్యర్థులు హాజరైనట్లు TGPSC ప్రకటనలో పేర్కొంది. నిన్న నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 72.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. By Nikhil 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn