author image

K Mohan

కుందెనపల్లి మోహన్ ఐదేళ్లుగా తెలుగు డిజిటల్ జర్నలిజంలో ఉన్నారు. మొదట Way2Newsలో మూడేళ్లు పనిచేశారు. అనంతరం V6 Newsలో సంవత్సరం పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం RTVలో తొమ్మిది నెలలుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలతో పాటు స్పెషల్ లాంగ్ స్టోరీస్ ఎక్కువగా రాస్తుంటారు.
GOODNEWS: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ByK Mohan

భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండో విడత రైతు భరోసా నిధులను అధికారికంగా విడుదల చేశారు. తెలంగాణ | Latest News In Telugu | వరంగల్

ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. వెంకట్రామిరెడ్డి ఉద్యోగం ‘ఊస్ట్’!
ByK Mohan

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాట్రగడ్డ వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. రాజకీయాలు | Latest News In Telugu

సీఎం రేవంత్ రెడ్డి బిగ్ ట్విస్ట్.. హరీశ్ రావు ఢిల్లీ టూర్‌పై విచారణ!
ByK Mohan

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరిగిన భారీ దోపిడీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ | కరీంనగర్ | Latest News In Telugu

హర్మూజ్‌లో కలిసిన పాక్ పరువు.. అసీమ్ మునీర్ అట్టర్ ఫ్లాప్.. ఇరాన్ ఏమన్నదో తెలుసా?
ByK Mohan

పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు పాకిస్థాన్ పన్నిన వ్యూహాలు తలకిందులయ్యాయి. ఇంటర్నేషనల్ | Latest News In Telugu

భారత్ 95వ గ్రాండ్ మాస్టర్‌గా అరోణ్యక్ ఘోష్ సంచలనం!
ByK Mohan

కోల్‌కతాకు చెందిన 22 ఏళ్ల యువకెరటం అరోణ్యక్ ఘోష్ దేశపు 95వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించి సరికొత్త చరిత్ర సృష్టించారు. నేషనల్ | స్పోర్ట్స్ | Latest News In Telugu

గాల్లో 4 గంటల నరకం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రయాణికులు!
ByK Mohan

ప్రయాణం సాఫీగానే సాగుతోందనుకుంటున్న తరుణంలో, హుబ్బళ్లిని సమీపిస్తుండగా విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. నేషనల్ | హైదరాబాద్ | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు