బిల్డింగ్స్, లే అవుట్ల పర్మిషన్లకు.. తెలంగాణలో కొత్త ఆన్లైన్ సిస్టమ్ By K Mohan 03 Dec 2024 బిల్డ్ నౌ స్కూట్నీ లేటెస్ట్ టెక్నాలజీతో ప్రాసెసింగ్ సమయాన్ని వారాల నుంచి నిమిషాలకు తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
AP Cabinet: ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక బిల్లులకు ఆమోద ముద్ర By K Mohan 03 Dec 2024 సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఈ కేబినెట్ మీటింగ్ జరింగింది. Shorts for app | Latest News In Telugu | గుంటూరు ఆంధ్రప్రదేశ్
ఈసారి యాసంగికి 40 లక్షల ఎకరాల్లో సన్నాల సాగు By K Mohan 03 Dec 2024 తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్ల సాగుకు భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది. ఈ యాసంగిలో రైతులు ఎక్కువగా సన్నరకాలే పండించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖమ చర్యలు తీసుకుంటోంది.
SI Harish: వాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్ By K Mohan 02 Dec 2024 ఎస్సై హరీశ్ ఆత్మహత్య కేసులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్సై సూసైడ్ వెనుక ప్రేమ వ్యవహారం ఉందని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ | క్రైం | వరంగల్ | Latest News In Telugu
అన్నంలో మత్తు కలిపి చంపారు.. మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై పౌర హక్కుల సంఘం By K Mohan 02 Dec 2024 ములుగు మావోస్టుల ఎన్ కౌంటర్ లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని పౌర హక్కుల సంఘం తరపు న్యాయవాది వాదించారు.
కేసీఆర్ ఇలాకాలో సీఎం రేవంత్ రెడ్డి.. కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభం By K Mohan 02 Dec 2024 CM రేవంత్ రెడ్డి గజ్వేల్ నియోజకవ్గంలో కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభించారు. తెలంగాణ | మెదక్ | Shorts for app not present in Meta description
Perni Nani: పవన్ కళ్యాణ్ షిప్ తనిఖీపై మాజీ మంత్రి సెటైర్లు By K Mohan 02 Dec 2024 కాకినాడ పోర్ట్ లో బియ్యం అక్రమ రవాణా చేస్తున్న షిప్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీ చేసిన విషయం తెలిసిందే. తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్