తెలంగాణ Mulugu: వాజేడు ఎస్సై ఆత్మహత్య కేసు...పోలీసుల అదుపులో యువతి! ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ ఆత్మహత్య ఘటనలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.హానీట్రాప్ కారణంగానే ఎస్సై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.దీంతో దానికి కారణమైన సూర్యాపేటకు చెందిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. By Bhavana 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తంచిన టీచర్‌కి దేహశుద్ధి మంచిర్యాలలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు సత్యనారాయణ చెప్పులతో కొట్టి దేహశుద్ది చేశారు. తరగతి గదిలో విద్యార్థునులతో అసభ్యంగా ప్రవర్తించి, మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్న ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Vijaya Nimma 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Tiger Attack: మరోసారి రెచ్చిపోయిన పులి.. రైతుపై తీవ్రంగా దాడి చేయడంతో జిల్లాలో పెద్దపులి మరోసారి రెచ్చిపోయింది. పొలానికి వెళ్లిన రైతు సురేశ్‌పై దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన సిర్పూర్(టి) మండలం దుబ్బగూడ శివారులో జరిగింది. తోటి రైతులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. By Seetha Ram 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సంక్రాంతి తర్వాత రైతుభరోసా.. కొత్త రూల్స్ ఇవే.. వారికి కట్? సంక్రాంతి తర్వాత రైతుభరోసా నిధులను విడుదల చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అయితే.. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయ పన్ను కట్టే వారికి రైతు భరోసాను కట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకా.. ఐదు లేదా పది ఎకరాలకు సీలింగ్ విధించే ఛాన్స్ ఉంది. By Nikhil 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mulugu: ఎన్కౌంటర్ జరిగిన రాత్రే..వాజేడు ఎస్సై ఆత్మహత్య! ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ రిసార్ట్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగిన రాత్రే ఎస్సై సూసైడ్ చేసుకోవటం డిపార్ట్మెంట్లో కలకలం రేపుతోంది. By Bhavana 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ACB Raids: నిఖేశ్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్! ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు ముగిసాయి. అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి నివాసం లో హాజరుపర్చారు. నిఖేశ్ కు జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. By Bhavana 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Big Breaking: భారీ ఎన్కౌంటర్..ఏడుగురు మావోయిస్టులు మృతి! ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. By Bhavana 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tiger: పులి మనిషి రక్తానికి మరిగిందా.. లక్ష్మిపై దాడిలో భయంకర నిజాలు! లక్ష్మిపై పులిదాడి ఘటనలో భయంకర నిజాలు బయటపడ్డాయి. కొత్త ఆవాసం, ఆడపులులతో శృంగారం, ఆహారం దొరకనపుడు వాటి మానసికస్థితి దెబ్బతింటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలోనే ఎదురుపడిన పశువులు, మనుషులను చంపుతాయని చెప్పారు. By srinivas 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పులి దాడి బాధితులరాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం! ఆసిఫాబాద్ జిల్లాలో పులిదాడిలో మరణించిన యువతి లక్ష్మి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం అందించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రక్రియ పూర్తిచేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. By srinivas 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn