ఆంధ్రప్రదేశ్ మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ జిల్లాల్లో వైన్షాప్లు బంద్! ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికలు డిసెంబర్ 5న జరగనున్నాయి. ఈ క్రమంలో 48 గంటల పాటు వైన్ షాప్లు మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 4 గంటల వరకు మూసివేయాలని ఆదేశించారు. By Kusuma 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Alla Nani: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..! వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆళ్ల నాని వైసీపీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. By Bhavana 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: రాజ్యసభకు నాగబాబు.. పవన్ సంచలన నిర్ణయం! ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ పదవుల సందడి మొదలైంది.ముగ్గురు ఎంపీల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు తాజాగా ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. By Bhavana 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీ నుంచి పోటీ చేయను.. కీలక నేత సంచలన ప్రకటన! రానున్న ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ గా బరిలోకి దిగనున్నట్లు వైసీపీ నేత మంతెన రామ రాజు కీలక ప్రకటన చేశారు. తనకు అన్ని పార్టీల మద్దతు ఉందన్నారు. గ్రాడ్యుయేట్స్ తరఫున పోరాడటానికి సిద్ధంగా ఉన్నానన్నారు By Nikhil 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan: పవన్ కు భారీ ఊరట.. క్రిమినల్ కేసులో ...కోర్టు కీలక ఆదేశాలు! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కోర్టులో ఊరట దక్కింది. గతేడాది నమోదైన క్రిమినల్ కేసును కోర్టు తొలగించింది.ఈ కేసులో వాలంటీర్లు మాకు సంబంధం లేదని తెలపడంతో కోర్టు ఈ కేసును కొట్టేసింది. By Bhavana 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పెళ్లికాని ప్రసాద్లే టార్గెట్.. పెళ్లి చేసుకుని లక్షల్లో కన్నం! పెళ్లి కాని యువకులే టార్గెట్గా కొన్ని ముఠాలు పెట్టుకున్నాయి. తాజాగా 40 ఏళ్ల రాయలసీమ వ్యక్తి భీమవరానికి చెందిన పేదింటి యువతిని రూ.4.5లక్షలు ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆ యువతి అక్కడ నుంచి పరారైంది. By Seetha Ram 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Aghori: అఘోరీ సంచలనం.. మసీదులన్నీ కూల్చేస్తా అంటూ షాకింగ్ వ్యాఖ్యలు అఘోరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడులో ఉన్న అఘోరి హిందూ ఆలయాల ఆనవాళ్లు ఉన్న ప్రతి మసీదును కూల్చేస్తా అని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలతో తనకు పనిలేదని.. తన పని తాను చేసుకుని పోతానని పేర్కొంది. By Seetha Ram 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లో పార్టీ చేసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు.. ఫొటోలు వైరల్! వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, శిల్పా రవి, హఫీజ్ ఖాన్, అబ్బయ్య చౌదరి తదితరులు హైదరాబాద్ లోని ఓ హోటల్ లో కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Nikhil 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: అల్పపీడనం ప్రభావం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! అల్పపీడనం బలహీనపడినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నెల 15, 16 తేదీలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. By Bhavana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn