ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జగన్ శుభవార్త.. కీలక పదవి! బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ అధినేత జగన్ శుభవార్త చెప్పారు. వైయస్ఆర్ సీపీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నియమించినట్లు అధికారికంగా ప్రకటించారు. By srinivas 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Schools Water Bell : ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం... ఇకనుంచి వాటర్ బెల్ కూడా... ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కొత్తగా ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. By Madhukar Vydhyula 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలంలో భక్తులకు షాక్..కనీసం ఫోన్ సిగ్నల్స్ కూడా దొరకడం లేదు! శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.భక్తుల రద్దీతో సెల్ ఫోన్ సిగ్నల్స్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిగ్నల్స్ లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. By Bhavana 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Crime: కర్నూల్లో కీచక టీచర్.. బాలికలకు బ్లూ ఫిల్మ్ చూపించి ఏం చేశాడంటే! ఏపీలో మరో కీచక టీచర్ నిర్వాకం బయటపడింది. నంద్యాల ఏనుగుమర్రి పాఠశాల సోషల్ టీచర్ బొజ్జన్న విద్యార్థినిలకు నీలి చిత్రాలు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతన్ని విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని పిల్లల పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. By srinivas 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kurnool: మహానందిలో విషాదం.. శివ క్షేత్రంలో ఇద్దరు మృతి శివ క్షేత్రమైన మహానందిలో విషాద ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల నుంచి ఉన్న నాగనంది సదనం కూల్చివేత ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. గదులు శిథిలం అయిపోవడంతో భక్తుల కోసం కొత్త వసతి గృహాలు నిర్మించారు. పాతవి కూల్చే సమయంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. By Kusuma 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అక్క అని కూడా చూడలేదు.. సిద్ధార్థ్ అసలు స్వరూపం ఇదే.. బైరెడ్డి శబరి షాకింగ్ సంచలన ఆరోపణలు! ఏనాడూ బయటకు రాని తమ అమ్మపై వ్యక్తిగత విమర్శలు చేశాడని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై నంద్యాల ఎంపీ శబరి ధ్వజమెత్తారు. అక్క అని కూడా చూడకుండా తనపై కేసులు పెట్టించాడన్నారు. జగన్ తల్లిని, చెల్లిని ఎలా చేశారో.. ఇక్కడా అదే చేస్తున్నారని ధ్వజమెత్తారు. By Nikhil 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కర్నూలు TDP నాయకుడు దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి నరికి కర్నూల్లో శుక్రవారం రాత్రి టీడీపీ నాయకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. కర్నూలులోని శరీననగర్‌లో మాజీ కార్పొరేటర్, ప్రస్తుత కార్పొరేటర్ జయరాం తండ్రి అయిన కోశపోగు సంజన్న(55)ని మర్డర్ చేశారు. గుడికి వెళ్లి వస్తుండగా దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. By K Mohan 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Holi celebrations : కర్నూలులో వింత ఆచారం: హోళీరోజున జంబలకిడిపంబ హోలీ పండును కొన్ని చోట్ల ఒక్కో రకంగా జరుపుకుంటున్నారు. ఇదే విధంగా కర్నూలు జిల్లాలోనూ ఓ వింత ఆచారం ఉంది. ఆ గ్రామంలో రెండు రోజుల పాటు మగవాళ్లంతా ఆడవారిలా అలంకరించుకుని రతీ మన్మథస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఆచారాన్ని పాటిస్తూ హోలీని జరుపుకుంటారు. By Madhukar Vydhyula 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: శ్రీశైలంలో అపచారం.. మండి పడుతున్న హిందూ సంఘాలు! కర్నూలు జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన కామ దహనం కార్యక్రమంపై భక్తులు మండిపడుతున్నారు. మన్మధుడితోపాటు ఆయన వాహనమైన రామ చిలుకను దహనం చేయడాన్ని హిందూ సంఘాలు తప్పు పడుతున్నాయి. By Vijaya Nimma 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Posani Krishna Murali: పోసానికి పెద్ద షాక్.. విడుదలకు బ్రేక్! పోసాని కృష్ణ మురళికి ఊహించని షాక్ ఎదురైంది. జైలు నుంచి పోసాని కృష్ణ మురళి విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో ఈ రోజు పోసానిని విడుదల చేసే అవకాశం ఉందని నిన్నటి నుంచే ప్రచారం జరిగింది. By Bhavana 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Posani: పోసాని కృష్ణమురళికి బిగ్ రిలీఫ్.. ఈరోజు విడుదల! నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఆయనకు మంగళవారం కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. ఆయనకు పలు కేసుల్లో బెయిల్ రావడంతో ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. By Bhavana 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APNews : మహిళలకు ఫ్రీ బస్సుపై చంద్రబాబు యూటర్న్ ? షర్మిల ఫైర్..! ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో గెలిచేందుకు కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైంది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. దీన్ని ఇంతవరకు అమలు చేయలేదు. ప్రస్తుతం ఉచిత బస్ జర్నీని జిల్లాలకే పరిమితం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. By Madhukar Vydhyula 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Posani Krishna Murali : పోసాని కస్టడీ పిటిషన్....రేపు కీలక తీర్పు ఏసీ సీఏం చంద్రబాబు నాయుడు, డీసీఎం పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయ్యారు వైసీపీ మాజీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి.ఆదోని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసింది కోర్టు. By Madhukar Vydhyula 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Posani case: ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణ మురళికి బిగ్ రిలీఫ్ తనపై నమోదైన కేసులు కొట్టేయాలని పోసాని కృష్ణ మురళి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పోసాని క్వాష్ పిటిషన్ గురువారం హైకోర్టు విచారణ జరిగింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో పోసానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. By K Mohan 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ posani: దెబ్బ మీద దెబ్బ.. పోసానికి మరో కేసులో 14 రోజులు రిమాండ్ పోసాని కృష్ణ మురళికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 18 వరకూ రిమాండ్ విధించి, కర్నూల్ జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అరెస్ట్ చేశారు. ఆధోని 3టౌన్ పోలీసులు పోసానిపై కేసు ఫైల్ చేశారు. By K Mohan 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Srisailam Temple : శ్రీశైలంలో నకిలి దర్శనం టికెట్లు.. ఇద్దరు అరెస్ట్ ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నకిలి దర్శనం టికెట్ల కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. పాత సర్వదర్శనం టికెట్లను ఎడిట్ చేసి భక్తులకు వేల రూపాయలకు అమ్మిన ఇద్దరు కేటుగాళ్లపై ఆలయ సీఈవో మదుసూదన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Krishna 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కర్నూలు శివరాత్రి రోజు శ్రీశైలంలో చిరుత పులి మృతి కలకలం శివరాత్రి పర్వదినాన శ్రీశైలంలో చిరుత మృతి కలకలం రేపింది. రుద్రపార్కు సమీపంలో గోడపై చిరుతపులి చనిపోయి ఉండటాన్ని అటుగా వెళ్తున్న శివభక్తులు గుర్తించారు. పులి గోర్లు కట్ చేసి ఉండటం పలు అనుమానాలకు తావుతీస్తోంది. By K Mohan 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam Darshan: శివరాత్రికి శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం శ్రీశైలం సిద్దమైంది. ఇప్పటికే ప్రభుత్వం ఉత్సవాల ఏర్పాట్ల పై సమీక్ష చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. By Bhavana 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn