Feedback & Grievance
Feedback & Grievance
RTV LIVE పోర్టల్‌లో ప్రచురితమైన వార్తలకు సంబంధించిన ఎలాంటి కంప్లయింట్ అయినా ఈ కింద ఇచ్చిన మెయిల్ ఐడీకి పంపగలరు. మీరు పంపే ఈమెయిల్‌లో ఆర్టికల్ లింక్, దానిపై మీ ఫిర్యాదు, ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారో తప్పకుండా తెలపాల్సి ఉంటుంది. వీటితో పాటు మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఖచ్చితంగా ఇవ్వాలి. లేని పక్షంలో మీ కంప్లయింట్‌ను పరిగణంలోకి తీసుకోవడానికి వీలుపడదు.
సంప్రదించాల్సిన వ్యక్తి – RTV News Network
ఫోన్ నంబర్ -040-69316666
ఈమెయిల్ – Digital@rtvnewsnetwork.com