తెలంగాణ Telangana: టీడీపీలోకి తీగల కృష్ణారెడ్డి.. ఆయనతో పాటే మల్లారెడ్డి కూడా? తీగల కృష్ణారెడ్డి డిసెంబర్ 3న టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనను చంద్రబాబు TDP రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. తీగలతో పాటు ఆయన వియ్యంకుడు, మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా TDPలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. By Nikhil 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభకు మహేశ్ బాబు బావ.. చంద్రబాబు శుభవార్త! మహేశ్ బాబు బావా, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారు. చంద్రబాబు సైతం ఈ అంశంపై సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ నుంచి రెండు సార్లు ఎంపీగా ఆయన పని చేశారు. గత ఎన్నికల్లో ఆయన పోటీకి ఆసక్తి చూపలేదు. By Nikhil 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహారాష్ట్ర ఓటమి ఎఫెక్ట్.. కాంగ్రెస్ లో రచ్చ రచ్చ! ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో దారుణ ఓటమి నేపథ్యంలో ఈ రోజు జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ హాట్ హాట్ గా సాగినట్లు తెలుస్తోంది. ఐక్యంగా లేకపోతే ఎలా గెలుస్తాం? అంటూ ఏఐసీసీ చీఫ్ ఖర్గే నేతలకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. By Nikhil 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ డిప్యూటీ సీఎం నాకొద్దు.. అలిగి సొంతూరు వెళ్లిపోయిన షిండే.. బిగ్ ట్విస్ట్! డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడానికి ఏక్ నాథ్ శిండే ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు ముంబైలో జరగాల్సిన మహాయుతి కూటమి మీటింగ్ రద్దు అయినట్లు సమాచారం. అనూహ్యంగా ఆయన సొంతూరు సతారాకు వెళ్లిపోవడంపై చర్చ సాగుతోంది. By Nikhil 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ AICC: జీవన్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ బంపరాఫర్! త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బరిలోకి దించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. By Nikhil 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Lagacharla: లగచర్లలో భూసేకరణ నిలిపివేత.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం! లగచర్ల భూసేకరణపై రేవంత్ సర్కార్ వెనక్కు తగ్గింది. భూసేకరణ నిలిపివస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ పై దాడి .. అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By Nikhil 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maharashtra Elections: మీ కూటమికో దండం..కాంగ్రెస్ కు శివసేన బిగ్ షాక్? మహారాష్ట్ర ఎన్నికల్లో దారుణ పరాజయం మూటగట్టుకున్న ఎంవీఏ కూటమి నుంచి బయటకు రావాలని ఉద్ధవ్ ఠాక్రే శివసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న బృహణ్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. By Nikhil 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్-PHOTOS వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం తుంకి మెట్ల ప్రైమరీ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. By Nikhil 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా సోరెన్ ప్రమాణ స్వీకారం ఝార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన ఝార్ఖండ్కి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రాంచీలోని మొరాబాది స్టేడియంలో గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్.. హేమంత్ సోరెన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. By Kusuma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn