Weather: తెలుగు రాష్ట్రాలపై చలి పంజా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో చలి పెరుగుతోంది. చలి వల్ల ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మెదక్లో 9.8, పటాన్చెరులో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఏపీలోని ఏజెన్సీల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.