ఆంధ్రప్రదేశ్ ఏపీకి బిగ్ అలర్ట్.. ఈ నెల 14 నుంచి.. AP: రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా ఇటీవల వర్షాల కారణంగా ఏపీలోని పలు గ్రామాలు నీటమునిగిన సంగతి తెలిసిందే. By V.J Reddy 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ వణుకుతున్న అమెరికా.. హరికెన్ మిల్టన్‌తో ముప్పు హెలెన్ మరవక ముందే మరో తుపాను అమెరికా ప్రజలను వణికిస్తోంది. గంటకు 275 కిలో మీటర్ల వేగంతో మిల్టన్ తుపాను ముంచుకొస్తుంది. దీనివల్ల అధికంగా వర్షాలు, ఆకస్మికంగా వరదలు సంభవించవచ్చని, ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని వాతావారణ శాఖ సూచించింది. By Kusuma 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ IMD: తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు..! తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటు తెలంగాణతో పాటు కేరళ, యూపీ, బీహార్,తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. By Bhavana 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: రాష్ట్రంలో మరో రెండు రోజులు వానలు! తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం వంటి జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. By Bhavana 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వాతావరణ పరిస్థితులను పక్కాగా అంచనా వేసే సూపర్ కంప్యూటర్లు.. వాతావరణ పరిస్థితులను మరింత కచ్చితత్వంతో పసిగట్టే సాంకేతికత రానుంది. ప్రస్తుతం వాడుతున్న సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని 6.8 పెటాఫ్లాప్స్ నుంచి 22 పెటాఫ్లాప్స్‌కు పెంచారు. అరుణిక, అర్కా అనే సూపర్ కంప్యూటర్లను ప్రధాని మోదీ త్వరలోనే ప్రారంభించనున్నారు. By B Aravind 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం Weather: తెలంగాణలో 14 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ తెలంగాణలో మళ్ళీ వర్షాలతో తడవనుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలోని 14 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. By Manogna alamuru 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! తెలంగాణ లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 27 వరకు ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి,నిర్మల్ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. By Bhavana 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం...రెండు రాష్ట్రాల్లో వారం పాటు వానలే..! బంగాళాఖాతంలో సోమవారం మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ఫలితంగా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. By Bhavana 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో భారీ వర్షం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, కామారెడ్డిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. By Kusuma 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn