వాతావరణం ఢిల్లీలో మంచు ఎఫెక్ట్.. రైళ్లు, విమానాలు ఆలస్యం దేశ రాజధాని ఢిల్లీలో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బీభత్సంగా పొగమంచు ఉండటం వల్ల వాహనాలు కనిపించడంలేదు. దీంతో పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. By Kusuma 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం Vizag: విశాఖ సమీపంలో అల్పపీడనం.. మరో రెండు రోజులు ఏపీ పరిస్థితి దారుణం పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడి విశాఖ తీర సమీపానికి చేరింది. దీంతో ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు తెలిపారు. By Kusuma 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం ఏపీ వైపుగా అల్పపీడనం.. నేడు, రేపు జాగ్రత్త! ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారనుంది. దీంతో ఏపీతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచనలు చేసింది. By Kusuma 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడునుంది. దీనివల్ల తమిళనాడు, ఏపీ, యానాంలో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. By Kusuma 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో రెండు రోజుల పాటూ దంచికొట్టనున్న వానలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంది. దీని వలన ఉత్తరాంధ్రలో రెండు రోజుల పాటూ భారీ నుంచి అతి బారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. By Manogna alamuru 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం పెరుగుతున్న చలి తీవ్రత.. ఇవాళ, రేపు కష్టమే తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు, రేపు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల నమోదవుతున్నాయి. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. By Kusuma 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం AP Rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు వెళ్తుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం Rain Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని తెలిపింది. By Kusuma 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం AP: భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. హోంమంత్రి కీలక సూచనలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచనలు చేశారు. తిరుమలలోని ఘాట్ రోడ్లలో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. By Kusuma 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఏపీలో పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురవనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్ధ తెలిపింది. కోత కోసిన రైతులు పంట వ్యర్థం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. By Kusuma 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather: మరో మూడ్రోజుల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, యానాంలో వర్షాలు కురవనున్నాయి.తెలంగాణలో పలు జిల్లాల్లో మూడ్రోజులపాటు తేలికపాటి వర్షం కురవనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. By Vijaya Nimma 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం Rain Alert: హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్! హైదరాబాద్ లో నేడు మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరం శాఖా అంచనా. అలాగే ఏపీలోని కొన్ని కోస్టల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. By Archana 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం Fengal Cyclone: తీరాన్ని తాకిన ఫెంగల్..ఏపీ, తమిళనాడుకు రెడ్ అలెర్ట్ ఫెంగల్ తుఫాను పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని తాకింది. మహాబలిపురం–కరైకల్ మధ్యలో తుఫాన్ తీరం దాటడం మొదలైందని వాతావరణశాఖ చెప్పింది. దీని ప్రభావం వలన ఈదురు గాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. By Manogna alamuru 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం ఏపీని భయపెట్టిస్తున్న తుపాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలోని రెండు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. By Kusuma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఏపీలో మూడు రోజులు పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది By Kusuma 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం AP Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. మరోసారి భారీ వర్షాలు ఏపీలో ఈ నెల 23వ తేదీన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యాదర్శి ఆర్.పి.సిసోడియా తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. By Kusuma 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Winter Season: పంజా విసురుతున్న చలి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి! రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఈ సీజన్లో రాత్రిపూట బయటకు వెళ్లేటప్పుడు స్వెటర్, చేతులకు గ్లౌజ్‌లు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు కేవలం వేడి పదార్థాలు తీసుకోవడంతో పాటు స్నానం కూడా వేడి నీరుతో చేయాలని నిపణులు అంటున్నారు. By Kusuma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం Heavy Rains: బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలో నేడు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది. By Kusuma 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn