బిజినెస్ Meesho: మీషోకి రూ.5 కోట్లు టోకరా.. ఫేక్ ఆర్డర్లు చేస్తూ.. ఫేక్ అకౌంట్లతో నకిలీ ఆర్డర్లు చేసి సైబర్ నేరగాళ్లు మీషోకి రూ.5 కోట్లకు పైగా టోకరా వేశారు. ఆర్డర్లు పెట్టి ఫేక్‌వి రిటర్న్ చేసేవారని కంపెనీలో ఉన్నతాధికారి గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. By Kusuma 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ సామాన్యులకు షాక్.. రెడీమేడ్ దుస్తులపై 28 శాతం జీఎస్టీ రెడీమేడ్, బ్రాండెడ్ దుస్తులపై 28 శాతం జీఎస్టీ పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం 148 వస్తువులపై జీఎస్టీని పెంచున్నట్లు సమాచారం. By Kusuma 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Google: సుందర్ పిచాయ్‌కి షాక్. ఇచ్చిన ముంబయి కోర్టు! గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు ముంబై కోర్టు నోటీసులు జారీ చేసింది. జంతు సంరక్షణ కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ, దాని వ్యవస్థాపకుడ్ని లక్ష్యంగా చేసుకొని ఉన్న వీడియోను తొలగించమన్నప్పటికీ తొలగించకపోవడంతో పిచాయ్‌కు కోర్టు నోటీసులు ఇచ్చింది. By Bhavana 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Vivo నుంచి బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే! టెక్ బ్రాండ్ వివో తన Vivo X200 సిరీస్‌ను త్వరలో భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ సిరీస్‌లో Vivo X200 and Vivo X200 Pro ఫోన్లు ఉన్నాయి. ఇవి డిసెంబర్ 12 లేదా 13న భారతదేశంలో లాంచ్ అవుతాయని ఓ టిప్‌స్టర్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. By Seetha Ram 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మహిళలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి రూ.77,990 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,490గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఇంటర్నెట్ లేకపోయినా.. అమౌంట్ ట్రాన్సఫర్ చేయొచ్చు మచ్చా, ఎలాగంటే? ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే UPI ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. దీని కోసం మీరు మీ మొబైల్ నుంచి *99# అనే అధికారిక USSD కోడ్‌ను డయల్ చేయాలి. ఈ USSD కోడ్ ఉపయోగించడం ద్వారా మీరు ఏ బ్యాంకు అకౌంట్ కైనా డబ్బు పంపొచ్చు. By Seetha Ram 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఉఫ్ ఉఫ్.. కీప్యాడ్ ఫోన్ ధరకే కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. కేవలం రూ.2వేలే! పోకో ఎం6 5జీ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.11,999 కాగా ఇప్పుడు బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కలిపి కేవలం రూ.2,099లకే సొంతం చేసుకోవచ్చు. ఇందులో అధునాతన ఫీచర్లు కూడా అందించబడ్డాయి. By Seetha Ram 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. రూ.200 లకే 90 రోజుల వ్యాలిడిటీ! ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో అదరిపోయే రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం రూ.200లతో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఇందులో 300 నిమిషాల కాల్స్ మాట్లాడుకోవచ్చు. 6జీబీ డేటా పొందొచ్చు. ఇంకా 99 ఎస్ఎమ్ఎస్లు ఫ్రీగా లభిస్తాయి. By Seetha Ram 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బిగ్ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు రెస్టారెంట్లలో ఎక్కువగా వాడే 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.16.5 పెంచుతున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే నేటి నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి. By Kusuma 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn