Gold Rates Today : పసిడి ధరల జోరుకు బ్రేక్ .. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
గత కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అటు బంగారం, ఇటు వెండి ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయి.
గత కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అటు బంగారం, ఇటు వెండి ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయి.
సౌత్ ఇండియాలో ప్రముఖ బిజినెస్‌మ్యాన్, కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ సీజే రాయ్ ఆత్మహత్య కలకలం రేపింది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన రాయ్ ఆఫీస్‌లోనే రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.11,770 పెరిగి ధర రూ.1,741500కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికొస్తే రూ.1,63,950గా ఉంది. మార్కెట్లో కేజీ వెండిపై రూ.25 వేలు పెరిగి ధర రూ.4,25,000గా ఉంది.
ప్రముఖ ఇకామర్స్ సంస్థ అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మరోసారి భారీగా లేఆఫ్స్ ప్రకటించింది. 2025 అక్టోబర్‌లో 14 వేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా 16 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది.
భారత్, ఈయూ ట్రేడ్ డీల్ స్టాక్ మార్కెట్లో జోష్ ను నింపింది. దీంతో సూచీలు లాబాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 487 పాయింట్లు పెరిగి 82,344 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 167 పాయింట్లు పెరిగి 25,342 వద్ద ముగిసింది.
అమ్మాయిల భవిష్యత్తుకు భరోసాగా సుకన్య సమృద్ధి యోజన వంటి ఎన్నో స్కీమ్‌లు ఉన్నాయి. కానీ అబ్బాయిల కోసం ప్రత్యేకంగా ఎలాంటి స్కీమ్స్ లేవు. అయితే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఎన్పీఎస్ వాత్సల్యను అందుబాటులోకి తెచ్చింది.
గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ పిలుపుతో నేడు దేశవ్యాప్త ఆన్లైన్ సమ్మె నిర్వహించారు. ఫిబ్రవరి 3న కూడా మరో సారి సమ్మెకు దిగనున్నారు. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి యాప్‌లలో లక్షలాది మంది డెలివరీ భాగస్వాములు నిరసనలో పాల్గొన్నారు.