తెలంగాణ తెలంగాణ బీజేపీలో గందరగోళం.. లగచర్ల ఘటనపై ఒక్కో నేతది ఒక్కో మాట! లగచర్ల ఘటనపై కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అంటే.. పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముందని ఎంపీ ఈటల రాజేందర్ స్టేట్మెంట్ ఇచ్చారు. వీరిద్దరి వ్యాఖ్యలకు భిన్నంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కిషన్ రెడ్డి విమర్శించారు. By Nikhil 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నిజామాబాద్ అడ్డంగా బుక్కైన ఆర్టీసీ డ్రైవర్.. బస్సు నడుపుతూనే దొంగతనం! ఆర్టీసీ బస్సులో దొంగతనం చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. వరంగల్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న బస్సులో సీట్ పక్కనే పెట్టిన ఓ మహిళా బ్యాగ్ పై కన్నేశాడు. బస్సు నడుపుతూనే సైలెంట్‌గా బంగారాన్ని దొంగిలించాడు. ఇందంతా ఫోన్ లో రికార్డు చేసిన ఓ ప్రయాణికుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. By Archana 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Basara: అయ్యో.. కన్నీళ్లు పెట్టిస్తున్న బాసర విద్యార్థిని సూసైడ్ లెటర్ బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ స్వాతిప్రియ సూసైడ్ లెటర్ కన్నీళ్లు పెట్టిస్తోంది. అమ్మా, నాన్న క్షమించండి. సూసైడ్ చేసుకోవాలంటే భయంగా ఉంది. నాన్న మీరు స్మోకింగ్ మానేయండి. నా ఫ్రెండ్స్ అందరూ నా అంత్యక్రియలకు రావాలి అంటూ ఆ లెటర్ లో రాసుకొచ్చింది. By Seetha Ram 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికలో గందరగోళం...విధుల నుంచి మరో యువతి తొలగింపు! నిజామాబాద్ జిల్లాలో లావణ్య అనే ఉపాధ్యాయురాలిని అనర్హురాలిగా పేర్కొంటూ అధికారులు ఉద్యోగం నుంచి తొలగింపు ఉత్తర్వులిచ్చారు. సాంకేతిక కారణాలతో పొరపాటున లావణ్య ఉద్యోగానికి ఎంపిక అయ్యారని అధికారులు తెలిపారు. By Bhavana 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Basara: కొద్ది రోజుల్లో పెళ్లి ఒత్తిడి తట్టుకోలేక నదిలో దూకిన కుటుంబం! నిజామాబాద్ లో నివాసముంటున్న ఉప్పలించి వేణు కుటుంబం వడ్దీ వ్యాపారుల నుంచి రూ.3లక్షలు అప్పు తీసుకుంది. ఆపై కూతురికి పెళ్లి సంబంధం ఖాయం అయింది. అదే సమయంలో మొత్తం డబ్బు చెల్లించాల వ్యాపారులు వేధించడంతో ఆ కుటుంబం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యయత్నం చేసుకుంది. By Seetha Ram 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మంత్రికి పదవి గండం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు TG: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పదవి గండం ఉందని అన్నారు. కాగా ఇటీవల ఆయనపై ఈడీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఏలేటి వ్యాఖ్యలతో మంత్రి పొంగులేటి అరెస్ట్ అవుతారా? అనే చర్చ జోరందుకుంది. By V.J Reddy 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG MLC: ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సంచలన వ్యూహం.. అభ్యర్థులు వీరే! TG: త్వరలో జరగనున్న MLC ఎన్నికలకు BJP కసరత్తు స్టార్ట్ చేసింది. ఒక్కో స్థానానికి ఇద్దరు చొప్పున లిస్ట్ తయారు చేసి పరిశీలనకు హైకమాండ్ కు పంపించింది. అన్ని పార్టీల కన్నా ముందుగా అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారానికి వెళ్లాలన్నది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. By Nikhil 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పోలీసుల అరాచకం.. గంజాయి స్మగ్లర్లతోనే కుమ్మక్కు ఇసుక అక్రమ రవాణాను అరికట్టంలో విఫలమైన క్రమంలో మల్డీజోన్-2లో ఇటీవల ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 13 మంది ఎస్సైలపై వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో నలుగురి వ్యవహారం బయటపడింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: 'తెలంగాణకు కొత్త సీఎం' తెలంగాణకు కొత్త సీఎం రాబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయిట్మెంట్ ఇవ్వడం మానేశాడని ఆరోపించారు. 2025 డిసెంబర్ లోపు ఎప్పుడైనా తెలంగాణకు కొత్త సీఎం రావొచ్చని జోస్యం చెప్పారు. By Nikhil 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn