తెలంగాణ కొండా సురేఖకు రేవంత్ వార్నింగ్.. అందరి ముందే ఏమన్నాడంటే? పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇన్న కుల గణనపై గాంధీ భవన్ లో నిర్వహించిన అవగాహన సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ, జగ్గారెడ్డిని ఉద్దేశించే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. By Nikhil 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BJP: డిసెంబర్లోనే తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్.. ఆ నేత పేరు ఫైనల్!? తెలంగాణ బీజేపీకి డిసెంబర్లో కొత్త అధ్యక్షుడు రానున్నారు. ప్రధానంగా ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, పాయల్ శంకర్ ఈ పదవి కోసం రేసులో ఉన్నారు. హైకమాండ్ వీరిలో ఎవరి వైపు మొగ్గు చూపనుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. By Nikhil 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఎంత పని చేశావయ్య.. పెళ్లి కావడం లేదని తండ్రిని కడతేర్చిన కొడుకు! నిజామాబాద్ జిల్లా నవీపేడ మండలం అనంతగిరిలో దారుణం జరిగింది. తండ్రితీరుతో తనకు పెళ్లికావడం లేదని.. అలాగే ఆస్తి దక్కించుకోవాలన్న దుర్భుద్దితో కొడుకే హత్య చేశాడు. అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు నమ్మించాడు. కానీ అసలు నిజం బయటపడటంతో పోలీసులు అరెస్టు చేశారు. By Seetha Ram 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గ్రూప్-1 పరీక్షపై టీపీసీసీ చీఫ్ మరో కీలక ప్రకటన.. అభ్యర్థులకు భరోసా! గ్రూప్-1 మెయిన్స్ కు హాజరు అవుతున్న అభ్యర్థులకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించడంపై హర్షం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదని భరోసానిచ్చారు. By Nikhil 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC: బీసీ బిడ్డగా చెబుతున్నా.. గ్రూప్-1పై టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన గ్రూప్-1 ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ లో ఒక్క బీసీ బిడ్డకు కూడా అన్యాయం జరగనివ్వమని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఓ బీసీ బిడ్డగా ఇది తాను ఇస్తున్న భరోసా అన్నారు. BJP, BRS నేతలు కుమ్మక్కై అభ్యర్థుల్లో అనుమానాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. By Nikhil 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఢిల్లీ మద్యం కుంభకోణం .. వర్చువల్‌గా హాజరుకానున్న కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వర్చువల్‌గా హాజరుకానున్నారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌పై ఈ రోజు న్యాయమూర్తి విచారణ జరపనున్నారు. కవితతో పాటు మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా వర్చువల్‌గా హాజరుకానున్నారు. By Kusuma 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana BJP: కిషన్ రెడ్డిపై తిరుగుబాటు.. అసలేం జరుగుతోంది? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో నేతలు కట్టుతప్పుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమిపై ఎంపీ అర్వింద్ ఏకంగా నాయకత్వానికే ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్యే కాటిపల్లి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి చర్చల్లో నిలిచారు. By Nikhil 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..మరో నాలుగు రోజులు వర్షాలు! ఏపీ, తెలంగాణలను వానలు వీడటం లేదు.ఈనెల 22వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ పేర్కొంది. By Bhavana 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఇద్దరు పిల్లలను బావిలో తోసేసిన తండ్రి.. ఆ తర్వాత దారుణం దసరా పండుగ వేళ కామారెడ్డి జిల్లా నందివాడలో తీవ్ర విషాదం జరిగింది. చిట్టపు శ్రీనివాస్ తన ఇద్దరు కుమారులు విగ్నేష్, అనిరుధ్‌లను రాత్రి సమయంలో బావిలో తోసి చంపేశాడు. ఆపై తాను కూడా బావిలో పడి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. By Seetha Ram 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn