క్రైం తెలంగాణలో విషాదం.. మరో రైతు ఆత్మహత్య మిర్చీ పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. గణేష్ అనే రైతు ఎనిమిది ఎకరాల్లో మిర్చి, పత్తి పంటను సాగు చేశాడు. క్వింటానర మాత్రమే దిగుబడి రావడంతో పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. By Kusuma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ kavitha : రేవంత్ సీఎం కావడం తెలంగాణ ఖర్మ.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు సీఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌లా మాట్లాడి తన స్థాయి తగ్గించుకోలేనని అన్నారు. సుప్రీం కోర్టు చెప్పినా రేవంత్ రెడ్డి తీరు మారలేదన్న కవిత.. సుప్రీంకోర్టుతో తిట్లు తిన్న మొదటి సీఎం రేవంత్ కావడం తెలంగాణ ఖర్మ అని చెప్పారు. By Krishna 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Tenth Student: తెలంగాణలో విషాదం.. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఓ పదో తరగతి బాలిక గుండె పోటుతో మరణించింది. గురువారం ఉదయం స్కూల్‌కి నడుచుకుని వెళ్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే స్కూల్ యాజమాన్యం సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గ మధ్యంలోనే ఆ యువతి మృతి చెందింది. By Kusuma 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నిజామాబాద్ రైతు, భార్య, కొడుకు ముగ్గురూ మృతి.. నిజామాబాద్‌లో తీవ్ర విషాదం నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ ఫెన్సింగ్ వేసి అడవి పందుల నుంచి పంటను రక్షించుకోవాలనుకున్న రైతు కుటుంబం విద్యుత్ఘాతంతో చనిపోయింది. కరెంట్ వైర్ తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, తల్లి, కొడుకు మృతి చెందారు. By K Mohan 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ School Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రెండు రోజులు స్కూల్స్ కు సెలవులు స్కూళ్లకు సెలవులు అంటే పిల్లలెవరైనా ఎగిరి గంతేస్తారు. మరి ఇది వారి కోసమే. ఈ నెల చివరిలో వరుసగా రెండురోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 26న మహా శివరాత్రి సందర్భంగా అన్ని పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఇక 27న ఎమ్మెల్సీ ఎన్నికలున్న జిల్లాల్లో సెలవును ప్రకటించింది. By Madhukar Vydhyula 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kamareddy-Chhaava Movie: కామారెడ్డి లో విద్యార్థుల కోసం ఛావా సినిమా ప్రత్యేక షో! కామారెడ్డి శిశు మందిర్ పాఠశాల విద్యార్థుల కోసం ఛావా సినిమాని ప్రత్యేక షో ప్రదర్శించారు. సినిమా థియేటర్ లో విద్యార్థులు శివాజీ గురించి పాడుతున్న పాట ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. By Bhavana 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bikes Scams : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో బైక్స్ స్కామ్స్.. ఓ ఎమ్మెల్యే హస్తం ? హైదరాబాద్ లో బైక్ లు చోరీ జరిగాయని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి బీమా సొమ్మును క్లైమ్ చేస్తారు. ఆ తర్వాత బైక్ లనునిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో విక్రయిస్తున్నారు.మొత్తం 24 బైక్ లను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. ఈ స్కాంలో ఓఎమ్మెల్యే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. By Madhukar Vydhyula 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Nizamabad : నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత.. సెక్యూరిటీ అధికారిపై దాడి చేసి.... నిజామాబాద్ జిల్లా పసుపు మార్కెట్ లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యార్డుకు చెందిన సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్‌పై కార్మికులు దాడి చేశారు. తమపై పసుపు దొంగతనం ఆరోపణలు చేస్తున్నారంటూ కార్మికులు మండిపడ్డారు. పసుపు కాంటాలు నిలిపివేసి ఆందోళనకు దిగారు. By Madhukar Vydhyula 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ చేసింది చెప్పట్లే.. కాంగ్రెస్ కార్యకర్తలు అలిగారు.. TPCC చీఫ్ సంచలన వ్యాఖ్యలు! కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు అలిగారని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. By Nikhil 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn