Latest News In Telugu MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం లిక్కర్ స్కాం కేసులో కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరారు. వాస్తవానికి రేపు కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా.. కవిత పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకోవడం చర్చనీయాంశమైంది By V.J Reddy 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: కవితకు జైలా? బెయిలా?.. కొనసాగుతున్న సస్పెన్స్! TG: లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. ఈ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని.. సీబీఐ నమోదు చేసిన చార్జిషీట్ సరిగ్గా లేదని, తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. By V.J Reddy 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu K.Venkataramana Reddy: బీజేపీలోకి కోమటిరెడ్డి.. RTVతో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి సెన్సేషనల్ ఇంటర్వ్యూ! కేంద్ర బడ్జెట్లో మోదీ సర్కార్ తెలంగాణకు అన్యాయం చేసినట్లు రాష్ట్ర బీజేపీ నాయకులు ఒప్పుకుంటున్నారా? కామారెడ్డి అభివృద్ధిని సొంత ఎమ్మెల్యేనే అడ్డుకుంటున్నది నిజమేనా? RTVతో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ కోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Paidi Rakesh Reddy: కాంగ్రెస్ పెద్దలకు మేఘా సూట్‌కేస్‌లు.. పైడి రాకేష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు! కాళేశ్వరంలో మేఘా అవినీతిపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేఘా కృష్ణ రెడ్డి సూట్ కేసులు కాంగ్రెస్ ఢిల్లీ సుల్తాన్ లకు అందాయని ఆరోపించారు. అందుకే ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై కాంగ్రెస్ సర్కార్ నోరెత్తలేదని ఫైర్ అయ్యారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: నేడు ఎమ్మెల్సీ కవితను కలవనున్న కేటీఆర్, హరీష్ రావు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈరోజు లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలవనున్నారు. కాగా మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. By V.J Reddy 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS: గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. హరీశ్, కేటీఆర్ అరెస్ట్! జ్యాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల సంఖ్యను ప్రకటించకపోవడంపై గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న హరీష్ రావు, కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించి తెలంగాణ భవన్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. By Nikhil 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: ఎమ్మెల్సీ కవితకు డబుల్ బిగ్ షాక్ ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఆగస్టు 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈడీ కేసులో ఆగస్టు 13 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగించింది. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: కవిత, కేజ్రీవాల్ ఉన్న జైలులో కొట్టుకున్న ఖైదీలు లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవిత, సీఎం కేజ్రీవాల్ ఉన్న తీహార్ జైలులో నిన్న ఇద్దరు ఖైదీలు కొట్టుకున్నారు. జైలు నంబర్ 8, 9లో ఖైదీల మధ్య గొడవ జరిగిందని జైలు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారని.. వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. By V.J Reddy 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha : కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్యే కవితకు కోర్టు షాక్ ఇచ్చింది. వారి జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్, కవిత కస్టడీని ఈనెల 31 వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn