Latest News In Telugu Kadem project: కడెం ప్రాజెక్టుకు భారీగా వరద TG: మహారాష్ట్రలో కుమ్మేస్తున్న వర్షాలకు తోడు నిర్మల్లోనూ నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నుంచి భారీగా వరద చేరి నిండుకుండలా ప్రాజెక్టు మారింది. భారీ వరద వస్తున్న నేపథ్యంలో నాలుగు గేట్లను ఎత్తారు అధికారులు. By V.J Reddy 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha : క్షీణించిన ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం TG: ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం క్షిణించినట్లు సమాచారం. ఆమె 10 కిలోల బరువు తగ్గిన్నట్లు తెలుస్తోంది. రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఆమె చాలా నీరసంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : బంగాళాఖాతంలో వాయుగుండం...తెలంగాణ పై ఎంత ప్రభావం అంటే! తీవ్ర అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.తెలంగాణపై దీని ప్రభావం శనివారం భారీగా ఉంటుందని అధికారులు ప్రకటించారు. By Bhavana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఢిల్లీ ఎయిమ్స్‌కు కవిత.. కోర్టు కీలక ఆదేశాలు TG: ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యంపై రౌస్ అవెన్యూ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కవితను మెడికల్ చెకప్ కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేసింది. కవిత ఆరోగ్యంపై రిపోర్ట్ ఇవ్వాలని సూచించింది. కాగా ఇటీవల జైలులో కవిత అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. By V.J Reddy 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Union Bank Manager: రూ. 5 కోట్లతో పరారైన యూనియన్ బ్యాంక్ మేనేజర్! నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ యూనియన్ బ్యాంక్‌లో అజయ్‌కుమార్ సీనియర్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.మేనేజర్ పలువురు ఖాతాదారుల వద్ద అప్పులు చేయడమే కాకుండా 30 మందికి లోన్లు మంజూరు చేశాడు.బాధితులు ఇచ్చిన వివరాల ప్రకారం రూ. 5 కోట్లతో మేనేజర్ పరార్ అయినట్లు సమాచారం. By Bhavana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Suicide: బంధువులు కాదు రాబందులు..టార్చర్ భరించలేక యువజంట ఆత్మహత్య! తాను చేసిన తప్పును భర్త క్షమించినప్పటికీ బంధువులు మాటలతో హింసించి, దుష్ప్రచారం చేస్తున్నారనినిజామాబాద్ లో ఓ యువజంట రైలు పట్టాల పై పడి ఆత్మహత్య కు పాల్పడింది.. దీని గురించి ఆ జంట సెల్ఫీ వీడియో ద్వారా కోటగిరి ఎస్సై కి తెలియజేశారు. By Bhavana 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madhu Yaskhi: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. హింట్ ఇచ్చేసిన బండి సంజయ్! బీఆర్ఎస్ త్వరలోనే బీజేపీలో విలీనం కాబోతుందంటూ కాంగ్రెస్ నేత మధుయాష్కీ అన్నారు. విలీనంలో భాగంగానే కేటీఆర్, హరీష్ ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపారని ఆరోపించారు. హరీష్ రావును మంచి లీడర్ అంటూ పొగుడుతూ బండి సంజ్ హింట్ ఇచ్చారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. By srinivas 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Car Accident: నిజామాబాద్ లో కారు బీభత్సం.. ఇద్దరు మృతి, విద్యార్థినిలకు గాయాలు! నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్లూర్ మండలం దాస్‌నగర్ బాలికల గురుకుల పాఠశాల వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు బాలికలకు తీవ్ర గాయలయ్యాయి. By srinivas 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ధర్మపురి అర్వింద్ కు పరామర్శ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కోరుట్ల మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈ రోజు పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన అర్వింద్ తండ్రి డీ.శ్రీనివాస్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. By Nikhil 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn