రాజకీయాలు BIG BREAKING: పోచారం శ్రీనివాసరెడ్డికి కేబినెట్ హోదా మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని వ్యవసాయ శాఖ సలహాదారుడిగా రేవంత్ సర్కార్ నియమించింది. కేబినెట్ హోదాను సైతం కల్పించింది. గుత్తా అమిత్ రెడ్డిని డెయిరీ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. By Nikhil 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 27న జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా.. ఈడీ కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది. గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్.. నేడే తీర్పు! కవిత బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. గత విచారణ సందర్భంగా కవిత పిటిషన్‌పై ఈడీ, సీబీఐలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తాజాగా కవిత బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : ప్రియుడితో టీవీ యాంకర్ రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని భర్త ఏం చేశాడంటే! టీవీ యాంకర్ రాధికారెడ్డి, ఓ పార్టీలో కీలక నేతగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి వివాహేతర సంబంధం బట్టబయలైంది. వారిద్దరూ ఏకాంతంగా ఉండగా రాధిక భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం వారిద్దరికీ బంధువులు దేహశుద్ధి చేశారు. ప్రస్తుతం ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. By srinivas 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Nikhat Zareen : బాక్సింగ్ కే జీవితం అంకితమిచ్చా.. ఓటమి తట్టుకోలేకపోతున్నాను! ఒలింపిక్స్ లో పతకం కచ్చితంగా సాధిస్తుందనుకున్నతెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ ఊహించని రీతిలో మొదటి రౌండ్ లోనే వెనుదిరిగింది.ఈ క్రమంలో ఆమె తన బాధను ఎక్స్ ద్వారా పంచుకుంది. జీవితం మొత్తాన్ని బాక్సింగ్ కే కేటాయించాను. ఈ ఓటమి ఫలితాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందంటూ రాసుకొచ్చింది. By Bhavana 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: మరికొన్ని గంటల్లో కవిత బెయిల్‌పై తీర్పు! TG: దాదాపు 5 నెలలుగా జైలులో ఉన్న కవితకు బెయిల్ వస్తుందా? లేదా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ నెల 12న కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. కవిత బెయిల్‌పై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nizamabad: బయటపడ్డ అక్రమాస్తులు.. రూ.6.07 కోట్లు స్వాధీనం నిజామాబాద్‌లో మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఇందులో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. అధికారులు మొత్తం రూ.6.07 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. By B Aravind 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: దయచేసి నా పిల్లలకు ఎలాంటి హాని తలపెట్టొద్దు.. మృతి చెందిన రైతు అభ్యర్థన.! నిజామాబాద్ జిల్లా అర్గుల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ధరణిలో భూమి నమోదు కాకపోవడంతో, అప్పులు తీర్చే మార్గం కానరాక రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు సెల్ఫోన్లో తన బాధను వాయిస్ రికార్డు చేశారు. By Jyoshna Sappogula 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha : కవిత విడుదలకు ఇక లైన్ క్లియర్? TG: కవిత త్వరలో జైలు నుంచి బయటకు రానున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఇందుకు కారణం లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మనీష్ సిసోడియాకు బెయిల్ రావడమే. కాగా త్వరలో కవితకు కూడా బెయిల్ వస్తుందనే ఆశ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంది. By V.J Reddy 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn