ఆంధ్రప్రదేశ్ Adulterated milk: డేంజరస్ కెమికల్స్‌తో పాల తయారీ.. కల్తీని ఇలా కనిపెట్టండి..! కొందరు డబ్బుల కోసం మాల్టోడెక్స్ట్రిన్ అనే హానికరమైన కెమికల్‌తో పాలు తయారు చేస్తున్నారు. ప్రొద్దుటూరు, ఒంగోలు, గుంటూరు, నరసరావుపేట, మాచర్ల ప్రాంతాల్లో ఈ నకిలీ పాల తయారీ గుర్తించారు. మాల్టోడెక్స్ట్రిన్ కలిపిన పాలు అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. By K Mohan 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP MLC Elections: రేసు నుంచి వర్మ ఔట్.. దేవినేని ఇన్.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఇదే! ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా MLC స్థానాలకు నోటిఫికేషన్ విడుదలై విషయం తెలిసిందే. TDP నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధా, మోపిదేవి వెంకటరమణ, బీద రవిచంద్ర, బుద్ధా వెంకన్న, మంతెన సత్యనారాయణ పోటీలో ఉన్నారు. పిఠాపురం వర్మకు ఛాన్స్ లేదని తెలుస్తోంది. By Nikhil 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking News : ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ రిలీజ్! ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. మార్చి 29లోగా ఏపీలోని ఐదుగురి ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. దీంతో ఖాళీ కానున్న ఈ ఐదు స్థానాలకు ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. మార్చి 20న పోలింగ్, ఫలితాలు వెలువడనున్నాయి. By Krishna 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan-Balineni: జగన్‌కు షాక్.. పవన్‌కు అదిరిపోయే గిఫ్ట్.. బాలినేని మాస్టర్ స్కెచ్ ఇదే! ప్రకాశం జడ్పీ చైర్మన్ పదవిని జనసేనకు దక్కేలా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా జనసేనకు తొలి జడ్పీ పీఠం అందించడంతో పాటు.. జిల్లాలో వైసీపీని దెబ్బకొట్టాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. By Nikhil 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP POILITICS: జగన్ కు ఊహించని షాక్.. ఆ నేతలంతా జనసేనలోకి! వైసీపీ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.నసేన అధినేత , ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో తాడేపల్లి కార్యాలయంలో ఈ చేరికలు జరగనున్నట్లు తెలుస్తుంది. By Bhavana 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: శుభకార్యానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం...స్పాట్ లోనే తల్లి,ఇద్దరు కొడుకులు దుర్మరణం! హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు వెళ్తున్న కారుని ఒక్కసారిగా లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లికి చెందిన షేక్ నజీమా (50), షేక్ నూరుల్లా (26), షేక్ హబీబుల్లా(24) మృతి చెందారు. By Bhavana 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Crime: ఏపీ లో దారుణం... కన్న కొడుకునే ముక్కలుగా నరికిన కన్నతల్లి! ప్రకాశం జిల్లాలో సాలమ్మ అనే మహిళ ఆస్తి కోసం కన్నకొడుకు శ్యామ్ ని ఆటో డ్రైవర్ తో కలిసి హత్య చేయించిది.అక్కడితో ఆగకుండా బాడీని ముక్కలుగా నరికి గొనేసంచుల్లో నింపి కాలువలో పడేసింది. By Bhavana 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP 2.O: మా నెక్స్ట్ టార్గెట్ కిర్రాక్ ఆర్పీ, ఆ తర్వాత సీమరాజా.. వైసీపీ సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్! జగన్, ఆ పార్టీపై రెచ్చిపోతున్న వారిపై వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడుతోంది. వారిపై ఉన్న వివాదాలను బయటకు తీసి రచ్చరచ్చ చేస్తోంది. ప్రస్తుతం కిరణ్ రాయల్ 2.o కంప్లీట్ అని తెలిపింది. నెక్స్ట్ సీమరాజా, కిర్రాక్ ఆర్పీ, హైపర్ ఆది అని పోస్టులు పెడుతోంది. By Seetha Ram 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Gopal Varma: నేడు పోలీసుల విచారణకు హాజరుకానున్న ఆర్జీవీ ఏపీ పోలీసుల విచారణకు నేడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. అసభ్యకర పోస్టుల విషయంలో గతేడాది మద్దిపాడు పోలీసు స్టేషన్లో ఆర్జీవీపై కేసు నమోదైంది. పోలీసులు నోటీసులు పంపినా పలుమార్లు విచారణకు హాజరు కాలేదు. By Kusuma 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn