ఆంధ్రప్రదేశ్ Ap -Prakasam: పింఛన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి మిస్సింగ్.. తీరా చూస్తే ట్విస్ట్ అదిరిందిగా..! ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో పింఛన్లు పంపిణీ చేయాల్సిన డబ్బులతో సచివాలయ ఉద్యోగి మాయం అయ్యారు. అంతేకాకుండా ఆ నగదుకు సంబంధించి సినిమా లెవల్లో ఓ కథ అల్లి పోలీసులకు వివరించాడు.కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. By Bhavana 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: ఐర్లాండ్‌లో ఇద్దరు ఏపీ విద్యార్థులు మృతి ఐర్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన చిట్టూరి భార్గవ్ , పల్నాడు జిల్లా రొంపిచర్ల పడమటి పాలేనికి చెందిన చెరుకూరి సురేష్ గా అధికారులు గుర్తించారు. By Bhavana 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime Story: మొన్న మీర్‌పేట.. నిన్న సూర్యాపేట.. మంటల్లో మానవత్వం! మానవ సమూహాల్లో నేరాలు, ఘోరాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రపంచ నలుమూలల నిమిషానికొక మర్డర్, రేప్, దోపిడి జరుగుతూనే ఉంది. కులం, మతం, ప్రేమ, ఆస్తి పేరిట రక్తపాతం సృష్టిస్తున్నారు. సమాజాన్ని కలవరపెడుతున్న భయంకరమైన కొన్ని ఘటనలు ఈ ఆర్టికల్ లో చదివేయండి. By srinivas 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆర్జీవీకి ఏపీ పోలీసులు బిగ్ షాక్.. మరోసారి నోటీసులు డైరెక్టర్ ఆర్జీవీకి ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు పంపారు. అసభ్యకర పోస్టులు చేసిన కేసులో ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఒంగోలు పోలీసులు ఆర్జీవీ వాట్సాప్ నంబర్‌కి నోటీసులు జారీ చేశారు. అయితే ఫిబ్రవరి 7న విచారణకు వస్తానని చెప్పినట్లు సమాచారం. By Kusuma 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం వీడు అన్న కాదు నరరూప రాక్షసుడు.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చెల్లిని చంపి.. ఏపీలో దారుణం! ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత చెల్లిని హత్య చేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కత్తితో చెల్లిని పొడిచి చంపి.. ఆపై రోడ్డు ప్రమాదంగా క్రియేట్ చేశాడు. పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టగా విషయం వెలుగులోకి వచ్చింది. By Kusuma 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nandigam Suresh: నందిగం సురేష్ కు బెయిల్.. కోర్టు కండిషన్లు ఇవే! బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఆయనకు బెయిల్ ఇచ్చిన గుంటూరు కోర్టు రూ.10 వేల చొప్పున 2 ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశించింది. మరియమ్మ కేసులో అరెస్ట్ అయిన నందిగం సురేష్.. బెయిల్ రావడంతో ఐదు నెలల తర్వాత విడుదల కానున్నారు. By Nikhil 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP House for All Scheme: ఏపీలో ఫ్రీగా ఇళ్ల స్థలాల కేటాయింపు.. అర్హతలు ఇవే ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందరికీ ఇళ్లు పథకం పేరుతో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్కీమ్ కింద గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్ల 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నారు. By B Aravind 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తెలుగురాష్ఠ్రాల పద్మ అవార్డ్స్ 2025 గ్రహితలు వీరే కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డ్స్ 2025ను జనవరి 25 (శనివారం) ప్రకటించింది. 113 పద్మశ్రీ, 19 పద్మ భూషణ్, 7 పద్మవిభూషణ్ మొత్తం 139 అవార్డులు అందుకోనున్న వారి వివరాలు వెల్లడించారు. మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురికి పద్మ అవార్స్ ప్రకటించారు. By K Mohan 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Govt: ఏపీలో వారికి ఫిబ్రవరి 1 నుంచి పింఛన్లు కట్! ఏపీ ప్రభుత్వం అనర్హుల పింఛన్ల ఏరివేతపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆరోగ్య పింఛను లబ్ధిదారుల పరిశీలన పూర్తి చేయగా.. దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారులకు సంబంధించి తనిఖీలు చేపట్టనున్నారు. By Bhavana 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn