ఆంధ్రప్రదేశ్ Prakash district: ప్రకాశం జిల్లాలో పెను విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి! ప్రకాశం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సింగరాయకొండ మండలం పాకల బీచ్ లో 5మంది ఈతకు వెళ్లగా.. నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన నలుగురిలో 3 శవాలు ఒడ్డుకు కొట్టుకురాగా.. మరోకరిని స్థానికులు కాపాడారు. ఇక మిగిలిన ఒక్కరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. By Archana 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prakasam: ఏపీలో కొత్త రైల్వే స్టేషన్ రెడీ..తొలిసారి ప్యాసింజర్ రైలు! ఏపీలో కొత్త రైలు మార్గం ఏర్పడింది. దర్శి, పొదిలి, కనిగిరి ప్రాంతాల్లో రైల్వే లైన్ కోసం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.నేటితో వారి కల తీరింది. ఆ రూట్లో కొత్త రైలు ట్రయల్ రన్ ని అధికారులు పూర్తిచేశారు. By Bhavana 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఒంగోలు Ongole: కన్న కూతురికి యాసిడ్ తాగించి!.. ఈ కసాయి తండ్రి ఏం చేశాడంటే ఒంగోలులో దారుణం చోటుచేసుకుంది. భార్య పై అనుమానంతో కూతురు తనకు పుట్టలేదని పాపకు యాసిడ్ తాగించాడు. భార్య ఇంట్లో లేని సమయం చూసి తండ్రి భాస్కర్ రావు ఈ దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పాపను ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. By Archana 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Rains: ఏపీలో రానున్న రెండ్రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు! అల్పపీడనం కారణంగా రాబోయే రెండ్రోజుల పాటు ఏపీ లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు అలెర్ట్ ప్రకటించింది. నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది By Bhavana 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: ఏపీలో మళ్లీ భూకంపం ఏపీలో మరోసారి భూకంపం కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం కేంద్రంగా భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. By Vijaya Nimma 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం దారుణం.. సహజీవనం చేయలేదని ఏం చేశాడంటే? ప్రకాశం గిద్దలూరులో సుహాసిని సహజీవనం చేయడం లేదని ఓ యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆమె భర్త రెండేళ్ల కిందట మరణించగా.. నాని అనే వ్యక్తితో సహజీవనం చేసింది. ఆ తర్వాాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో తల్లిదండ్రులతో ఉండటంతో ఆమెను హత్య చేశాడు. By Kusuma 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో తరగతి బాలికతో ఎఫైర్.. ఉపాధ్యాయుడికి బతికినంతకాలం జైలు శిక్ష పాఠశాల విద్యార్ధినిని అపహరించిన ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు షేక్ మహమ్మద్‌కు ఒంగోలు పోక్సో కోర్టు బతికినంత కాలం జైలు శిక్ష విధించింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎనిమిదేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. 2017లో మైనర్ బాలికను పాఠశాల ఉపాధ్యాయుడు అపహరించాడు. By Seetha Ram 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం ఏపీని భయపెట్టిస్తున్న తుపాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలోని రెండు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. By Kusuma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGVకి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురైంది. RGV దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. దీంతో ఆర్జీవీ పిటిషన్‌పై నవంబర్ 27న హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు ఆర్జీవీ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. By Seetha Ram 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn