ఆంధ్రప్రదేశ్ AP: రిమాండ్ ఖైదీ పరార్.. విశాఖ నుంచి అనంతపురానికి తరలిస్తుండా..! ప్రకాశం జిల్లాలో రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. గుత్తి మండలం పి. కొత్తపల్లికి చెందిన నరేష్ ఇటీవల గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. కోర్టు రిమాండ్ విధించడంతో విశాఖ నుంచి అనంతపురానికి రైల్లో తరలిస్తుండగా మార్కాపురం వద్ద పోలీసుల నుండి తప్పించుకున్నాడు. By Jyoshna Sappogula 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ration Card: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి కందిపప్పు, చక్కెర రేషన్ కార్డుదారులకు చంద్రబాబు సర్కార్ తీపి కబురు అందించింది. రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు వచ్చేనెల నుంచి సబ్సిడీపై చక్కెర, కందిపప్పును కూడా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఇక నుంచి రాయితీపై రూ.67కే కిలో కందిపప్పు అందించనుంది. By V.J Reddy 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అందుకే వైసీపీలో ఇబ్బంది పడ్డా.. మాజీ మంత్రి బాలినేని ఎమోషనల్ కామెంట్స్..! ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను హవాలా చేశానని, భూకబ్జాలు చేశానని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తనపై వస్తున్న అన్ని ఆరోపణలపై ఎలాంటి విచారణకు అయిన సిద్ధం అని తెలిపారు. By Jyoshna Sappogula 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident: ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం.. ముక్కలైన యువకుడి తల! ఏపీ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె -బెంగళూర్ జాతీయ రహదారి చీకిలబైలు చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సును బైక్ ఢికొట్టింది. బైక్ పై వెళ్తున్న మోహన, సాయికుమార్ అనే యువకులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. By srinivas 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Balineni Srinivasa Reddy: త్వరలో టీడీపీలోకి వైసీపీ మాజీ మంత్రి.. క్లారిటీ AP: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. తాను వైసీపీలోనే కొనసాగుతానని అన్నారు. కొన్ని ఛానెల్స్ తనపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. By V.J Reddy 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Balineni : వైసీపీ నుంచి బాలినేని జంపింగ్ జంపాంగా..? ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించేందుకు పార్టీ అధిష్టానం యోచిస్తుంది.అదే జరిగితే తాను పార్టీ వీడటానికైనా సిద్దమని వైసీపీ పెద్దలకు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. By Bhavana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఒంగోలులో దారుణం..మత్తు ఎక్కించి విద్యార్థిని చితకబాదిన వైనం ఒంగోలు వినయ్ జూనియర్ కాలేజిలో విద్యార్థులు దుర్మార్గంగా ప్రవర్తించారు. సర్టిఫికేట్ల కోసం వచ్చిన ఒక విద్యార్థిని ముగ్గురు విద్యార్థులు కలిసి చితకబాదారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. By Manogna alamuru 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వారికి ఇబ్బంది కలుగకుండా చూడాలి: మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ వైద్యశాలను మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యశాలలో ఉన్న వసతులను పరిశీలించారు. రోగులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని డాక్టర్లకు సూచించారు. మెరుగైన వైద్యం కోసం కావాల్సిన సహకారం అందిస్తామని చెప్పారు. By Jyoshna Sappogula 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bus Accident : ఆర్టీసీ బస్సు బోల్తా... 20 మంది ప్రయాణికులు! ప్రకాశం జిల్లాలో శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పంట కాల్వలో బోల్తాపడింది. By Bhavana 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn