ఆంధ్రప్రదేశ్ AP: వైసీపీ మాజీ మంత్రి బాలినేని అక్రమాలపై సుబ్బారావు గుప్తా ఎక్స్‌క్లూజివ్.! వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అతని వియ్యంకుడు భాస్కర్ రెడ్డి అక్రమాలపై టీడీపీ నేత సుబ్బారావు గుప్తా సాక్ష్యాలతో వివరణ ఇచ్చారు. వెంచర్ కోసం నకిలీ అనుమతి తీసుకుని వే బిల్ ద్వారా కొండను తవ్వించారన్నారు. నల్ల కాలువను సైతం ఆక్రమించారన్నారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: బాలినేనికి ఇదే నా సవాల్.. అలా చేయకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటా: సుబ్బారావు గుప్తా శ్రీకర డేవలపర్స్ పేరుతో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అరాచకాలు చేశారన్నారు టీడీపీ నేత సుబ్బారావు గుప్తా. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వందల కోట్లు అక్రమ దందా చేశారని ఆరోపించారు. బాలినేని అవినీతిని ఆధారాలతో నిరూపిస్తానని ఛాలెంజ్ చేశారు. By Jyoshna Sappogula 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News : దారుణం.. ప్రిన్సిపాల్‌ను కత్తితో కిరాతకంగా హత్య చేసిన విద్యార్థి..! అస్సాం శివసాగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రవర్తన మార్చుకోమని మందలించాడని ప్రిన్సిపాల్ రాజేష్‌ను ఓ విద్యార్థి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. హత్య చేయడంతో పాటు ఆన్లైన్ ద్వారా తానే చేశానని విద్యార్థి చెప్పాడు. ఒంగోలుకి చెందిన మృతుడు రాజేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. By Jyoshna Sappogula 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : వైఎస్ఆర్ జయంతి వేడుకల వేదిక మార్పు.. కార్యక్రమానికి దూరంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు.! ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ జయంతి వేడుకల వేదిక మారింది. నూతన కార్యాలయం వద్ద జరగాల్సిన ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో వేదిక మార్చాల్సి వచ్చింది. దీంతో పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ విగ్రహం వద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. By Jyoshna Sappogula 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పొలాన్ని అమ్ముకొని రూ. 90 లక్షలతో సినిమా తీశారు.. కానీ వారికి.. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లు, నరసమ్మ దంపతులు ఉన్న పొలాన్ని అమ్ముకొని సినిమా ప్రొడ్యూసర్స్ అయ్యారు. రూ.90 లక్షలతో ఓ సినిమా తీశారు. అయితే, వారు తీసిన సినిమాకి పవన్ కళ్యాణ్ పోస్టర్ లాంచ్ చేసి మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నారు. By Jyoshna Sappogula 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: తప్పక వాటికి టీకాలు వేయించాలి: ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రపంచ జూనోసిస్ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. పెంపుడు జంతువులు వ్యాధుల బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. తప్పక వాటికి టీకాలు వేయించాలని సూచించారు. By Jyoshna Sappogula 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఎమ్మెల్యేను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు.. మండల సమావేశం రసాబస..! ప్రకాశం జిల్లా దొనకొండ మండల సర్వసభ్య సమావేశం రసాబసగా మారింది. సమావేశానికి వచ్చిన ZP ఛైర్మెన్ వెంకాయమ్మ, దర్శి వైసీపీ ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి లను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దోనకొండకు నీటి సమస్య తీర్చలేదని ఆందోళన చేపట్టగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. By Jyoshna Sappogula 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: డబ్బు ఇవ్వని వ్యాపారి.. రైతులు అతడిని కొట్టి ఏం చేశారంటే? ప్రకాశం జిల్లా బిరదుల నర్వకు చెందిన మిర్చి వ్యాపారి రావి వెంకటరెడ్డి కిడ్నాప్ అయ్యారు. వ్యాపారి రావి గతంలో మిర్చి కొనుగోలు చేసిన డబ్బులు ఎన్నిసార్లు అడిగిన ఇవ్వకపోవడంతో విసుగెత్తిపోయిన గొట్టిపడియ గ్రామ మిర్చి రైతులు వ్యాపారిని కొట్టి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పెళ్ళి ప్రతిపాదన.. మైనర్ బాలిక ఏం చేసిందంటే? ప్రకాశం జిల్లా గిద్దలూరులో మైనర్ బాలిక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. గిద్దలూరు బాలికల ఉన్నతపాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలిక ఇంట్లో పెళ్లి ప్రతిపాదన తీసుకురావడంతో మనస్తాపానికి గురై బలవన్మరణం చెందింది. By Jyoshna Sappogula 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn